కంపెనీలు కొత్త నియమకాలపై దృష్టి పెట్టినందున..
Sakshi Education
ఫ్రెషర్స్ రిక్రూట్‌మెంట్ కోణంలో పరిస్థితులు సానుకూలంగా మారుతున్నాయి. కంపెనీలు మళ్లీ తమ కార్యకలాపాలను వేగవంతం చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇందుకోసం కొత్త నియామకాలు కూడా చేపడుతున్నాయి. ఐఐటీ-చెన్నైలో 2020-21 బ్యాచ్‌లో 182 మందికి ప్రీ ప్లేస్‌మెంట్ ఆఫర్ లభించడమే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. వీరిలో ఐటీ రంగంలోనే 46 శాతం మందికి అవకాశాలు దక్కాయి. ఫైనల్ ప్లేస్‌మెంట్స్ కూడా ఇదే తరహాలో ఉంటాయి. 2020-21 విద్యార్థులకు ఉజ్వల అవకాశాలు లభించడం ఖాయం. కాబట్టి విద్యార్థులు నూతన నైపుణ్యాలు సొంతం చేసుకొని ఎంపిక ప్రక్రియకు సిద్ధంగా ఉండాలి.
- ప్రొఫెసర్.సి.ఎస్.శంకర్ రామ్, అడ్వైజర్ (ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్), ఐఐటీ-చెన్నై
ఇంకా చదవండి: part 6: ఐటీ ఫ్రెషర్స్ రిక్రూట్‌మెంట్స్.. ముందుంది మంచి కాలమేనా!
- ప్రొఫెసర్.సి.ఎస్.శంకర్ రామ్, అడ్వైజర్ (ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్), ఐఐటీ-చెన్నై
ఇంకా చదవండి: part 6: ఐటీ ఫ్రెషర్స్ రిక్రూట్‌మెంట్స్.. ముందుంది మంచి కాలమేనా!
Published date : 25 Dec 2020 01:42PM