పదవ తరగతి తర్వాత....కోర్సులు..అవకాశాలు
ఇక్కడ మనం వేసే అడుగే మన జీవితాన్ని, భవిష్యత్తును, కెరీర్‌ను నిర్ణయిస్తుంది. ఒకవేళ ఇక్కడ తప్పటడుగు వేస్తే జీవితాంతం సర్దుకుపోతూ గడపాల్సిందే. అందుకే ఇప్పుడు తీసుకునే నిర్ణయం తెలివైనదై ఉండాలి. మన ఆసక్తికి అనుగుణంగా మన కెరీర్‌ను ఎంపిక చేసుకునేదై ఉండాలి. భవిష్యత్తును బంగారంగా తీర్చిదిద్దేదై ఉండాలి. మంచి వేతనం, ఎదుగుదల, పేరుప్రఖ్యాతులు తెచ్చిపెట్టేదై ఉండాలి. అందుకే ఇప్పుడు వేసే అడుగు పదిలంగా వేయాలి. పెద్దలు, చదువుకున్నవారి వద్ద నుంచి మంచి సలహాలు, సూచలను తీసుకొని సరైన నిర్ణయం తీసుకోవాలి. పదో తరగతి పాసైనప్పటి నుంచి ఏ కోర్సులో చేరాలి? ఎందులో చేరితే అవకాశాలు ఎలా ఉంటాయి? ఏ కోర్సు కష్టంగా ఉంటుంది? ఏ కోర్సు చదివితే జీవితంలో త్వరగా స్థిరపడవచ్చు? ఇలా ఎన్నో ప్రశ్నలు మనల్నే కాకుండా మన తల్లిదండ్రులకు కూడా ఎదురవుతుంటాయి. ఈ నేపథ్యంలో పదో తరగతి తర్వాత అందుబాటులో ఉన్న అవకాశాలపై ప్రత్యేక కథనం మీకోసం...
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..