గేట్ 2021లో మలి దశకు కసరత్తు ప్రారంభించాలంటే ఈ స్కోరు సాధించడం అవసరం..!
Sakshi Education
గేట్‌కు హాజరైన అభ్యర్థులు తమకు 750 స్కోర్ వస్తుందని భావిస్తే.. ఐఐటీలు, పీఎస్‌యూలు మలి దశలో నిర్వహించే ఎంపిక ప్రక్రియలకు ఇప్పటి నుంచే సన్నద్ధత ప్రారంభించాలి.
. మలిదశ ఎంపిక ప్రక్రియలో గ్రూప్ డిస్కషన్, లేదా గ్రూప్ టాస్క్‌లలో విజయం కోసం భావవ్యక్తీకరణ సామర్థ్యంతోపాటు, తమ సబ్జెక్ట్‌కు సంబంధిం చిన ప్రాక్టికల్ నైపుణ్యాలను పునశ్చరణ చేసుకొని సంసిద్ధంగా ఉండాలి.
- శ్రీనివాస్ రెడ్డి, నిపుణులు
ఇంకా చదవండి: part 1: గేట్-2021కి 8 లక్షల మందికిపైగా హాజరు.. కటాఫ్ పెరగనుందా?!
Published date : 20 Feb 2021 04:47PM