ఎన్టీఏ దరఖాస్తుల పొడిగింపు.. చివరి తేది ఇదే..
1. నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ (ఎన్సీహెచ్ఎం) జేఈఈ–2020:
పాత తేదీలు: 01.01.2020 నుంచి 31.03.2020
కొత్త తేదీలు: 01.01.2020 నుంచి 30.04.2020
2. పీహెచ్డీ. ఓపెన్ మాట్ (ఎంబీఎ) కోసం ఇందిరా గాంధీ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) ప్రవేశపరీక్ష–2020:
పాత తేదీలు: 28.02.2020 నుంచి 23.03.2020
కొత్త తేదీలు: 28.02.2020 నుంచి 30.04.2020
3. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఎఆర్)–2020:
పాత తేదీలు: 01.03.2020 నుంచి 31.03.2020
కొత్త తేదీలు: 01.03.2020 నుంచి 30.04.2020
4. జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష (జేఎన్యూఈఈ)–2020:
పాత తేదీలు: 02.03.2020 నుంచి 31.03.2020
కొత్త తేదీలు: 02.03.2020 నుంచి 30.04.2020
5. యూజీసీ– నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (యూజీసీ–నెట్)–జూన్ 2020:
పాత తేదీలు: 16.03.2020 నుంచి 16.04.2020
కొత్త తేదీలు: 16.03.2020 నుంచి 16.05.2020
6. యూజీసీ సీఎస్ఐఆర్– నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (íసీఎస్ఐఆర్–నెట్)– జూన్ 2020:
పాత తేదీలు: 16.03.2020 నుంచి 15.04.2020
కొత్త తేదీలు: 16.03.2020 నుంచి 15.05.2020
7. ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రవేశ పరీక్ష (ఏఐఏపీజీఈటీ)–2020:
పాత తేదీలు: 01.04.2020 నుంచి 30.04.2020
కొత్త తేదీలు: 01.05.2020 నుంచి 31.05.2020
ముఖ్యమైన సమాచారం:
ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి ఇచ్చిన చివరి తేది సాయంత్రం 4.00 గంటల వరకు ఉంటుంది.
పరీక్షా ఫీజు ఇచ్చిన చివరి తేది రాత్రి 11.50 వరకు
క్రెడిట్/డెబిట్ కార్డు/నెట్ బ్యాంకింగ్ /యూపీఐ, పేటీఎం ద్వారా చెల్లించవచ్చు.
పూర్తి వివరాలకు వెబ్సైట్: www.nta.ac.in