Skip to main content

SBI PO Final Results Out: ఎస్‌బీఐ పీవో తుది ఫలితాలు విడుదల, ఇలా రిజల్ట్‌ చూసుకోండి..

Preliminary Exam Hall   Check Result   Medical Examination   SBI PO Final Results Out  Probationary Officer Recruitment Result Announcement
SBI PO Final Results Out

దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) శాఖల్లో 2వేల  ప్రొబేషనరీ ఆఫీసర్ల నియమకాలకు సంబంధించి తుది ఫలితాలు విడుదల అయ్యాయి. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అఫీషియల్‌ వెబ్‌సైట్‌లో ఫలితాలను చూసుకోవచ్చు. ప్రిలిమినరీ, మెయిన్స్‌,సైకోమెట్రిక్ టెస్ట్,గ్రూప్‌ డిస్కషన్స్‌, ఇంటర్వ్యూ,మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేశారు. 

SBI PO Final Resultను ఎలా చూసుకోవాలి?
1. ముందుగా అఫీషియల్‌ వెబ్‌సైట్‌ sbi.co.in. ను క్లిక్‌ చేయండి. 
2. హోం పేజీలో కనిపిస్తున్న కెరీర్స్‌ అనే సెక్షన్‌పై క్లిక్‌ చేయండి. 
3. ఆ తర్వాత 'SBI PO 2023-24 final result అని కనిపిస్తున్న లింక్‌పై క్లిక్‌ చేయండి. 
4. పై లింక్‌ను క్లిక్‌ చేయగానే పీవోలకు సెలక్ట్‌ అయిన అభ్యర్థుల జాబితా రోల్‌ నెంబర్లు కనిపిస్తాయి. 
5. పీడీఎఫ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 

Published date : 19 Mar 2024 05:43PM

Photo Stories