Skip to main content

Free Training: బ్యాంకు ఉద్యోగాలకు ఉచిత శిక్షణ

Free Training
బ్యాంకు ఉద్యోగాలకు ఉచిత శిక్షణ

ఇబ్రహీంపట్నం రూరల్‌: బ్యాంకు ఉద్యోగాల కోసం సన్నద్ధం అవుతున్న జిల్లాలోని మైనార్టీలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ సంఘం అధికారి నవీన్‌కుమార్‌రెడ్డి సెప్టెంబ‌ర్ 29న ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఆసక్తి గలవారు అక్టోబర్‌ 7వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వివరాల కోసం 040 23236112 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

చదవండి: బ్యాంక్‌ పరీక్షలు - సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | న్యూస్ | ప్రశ్నలు - సమాధానాలు | ఆన్‌లైన్ టెస్ట్స్ | వీడియోస్

Published date : 30 Sep 2023 02:12PM

Photo Stories