Skip to main content

APPSC Jobs 2023 : ఈ పోస్టులకు ఎంపికైన వారి జాబితా వెల్లడి.. పూర్తి వివరాలు ఇవే..

సాక్షి ఎడ్యుకేషన్‌ : రాష్ట్ర సర్వే ల్యాండ్‌ రికార్డ్స్‌ శాఖలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పోస్టులకు నిర్వహించిన పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ఫిబ్రవరి 23వ తేదీన (గురువారం) విడుదల చేసింది.
appsc
appsc jobs 2023

ఈ మేరకు కమిషన్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను కమిషన్‌ వెబ్‌సైట్‌ ‘ https://psc.ap.gov.in ’ లో పొందుపరచినట్టు కార్యదర్శి జె.ప్రదీప్‌కుమార్‌ పేర్కొన్నారు.

☛ AP Forest Department Jobs 2023 : అటవీ శాఖలో ఈ పోస్టుల‌కు ఎంపికైన వారికి..

 

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

☛ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
☛ రైల్వే జాబ్స్
☛ మెడికల్ జాబ్స్
☛ బ్యాంక్ జాబ్స్
☛ ఇంజనీరింగ్ జాబ్స్
☛ ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
☛ డిఫెన్స్‌ జాబ్స్

Published date : 24 Feb 2023 04:51PM

Photo Stories