Skip to main content

APPSC Jobs Notifications 2023 : ఏపీపీఎస్సీ నుంచి మ‌రో నోటిఫికేష‌న్ విడుద‌ల‌..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఈ మ‌ధ్య‌కాలంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (APPSC) నిరుద్యోగుల‌కు ఉద్యోగ నోటిఫికేష‌న్ల‌ గుడ్‌న్యూస్‌లను నిరంత‌రం ఎదోఒక‌టి చెప్పుతూనే వ‌స్తుంది. ఇటీవ‌లే ఇటీవ‌లే గ్రూప్‌-1, 2 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ ఇచ్చిన విష‌యం తెల్సిందే.
APPSC Recruitment Notice  Group-1 and 2 Vacancies Announcement  Latest APPSC Job Updates on Sakshi Education  APPSC Jobs Notifications 2023   APPSC Group-1 and Group-2 Job Notifications

డిసెంబ‌ర్ 21వ తేదీన‌ తాజా ఏపీపీఎస్సీ 99 లెక్చరర్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. అలాగే ఒక్క‌రోజు గ‌డ‌వ‌క‌ముందే.. ఏపీపీఎస్సీ నిరుద్యోగుల‌కు మ‌రో శుభ‌వార్త చెప్పింది. డిసెంబ‌ర్ 22వ తేదీ (శుక్ర‌వారం) ఏపీపీఎస్సీ 38 డిప్యూటీ ఎడ్యుకేష‌న‌ల్ ఆఫీస‌ర్ ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. డిప్యూటీ ఎడ్యుకేష‌న‌ల్ ఆఫీస‌ర్ ఉద్యోగాలకు ద‌ర‌ఖాస్తుల‌ను జ‌న‌వ‌రి 9వ తేదీ నుంచి జ‌న‌వ‌రి 29వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రిస్తామ‌ని ఏపీపీఎస్సీ తెలిపింది.

☛ APPSC Polytechnic Lecturers Jobs Notification 2023 : ఏపీపీఎస్సీ మ‌రో నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. మొత్తం ఎన్ని పోస్టుల‌కు అంటే..?

appsc deo jobs 2023 details in telugu

 

Published date : 23 Dec 2023 07:44AM

Photo Stories