Skip to main content

APPSC Degree Lecturer Notification: డిగ్రీ లెక్చరర్స్‌ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ షురూ

సాక్షి, అమరావతి: ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్‌ పోస్టులకు దర­ఖాస్తు ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 13వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఏపీపీఎస్సీ ప్రకటించింది.
Apply Online for Lecturer Posts   APPSC Notification for Lecturer Vacancies   Opportunity for Lecturer Positions in APPSC Government Colleges  Application Process for Degree Lecturer Jobs   Government Degree College Lecturer Application Process

రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో 11 సబ్జెక్టుల్లో 240 డిగ్రీ లెక్చరర్‌ పోస్టులకు డిసెంబర్‌ 30న సర్వీస్‌ కమిషన్‌ నోటిఫికేషన్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. సబ్జెక్టుల వారీగా పోస్టులు, వేతనం, రిజర్వేషన్, విద్యార్హతలు వంటి పూర్తి వివరాలతో కూడిన సమాచారం సర్వీస్‌ కమిషన్‌ వెబ్‌సైట్‌  https://psc.ap.gov.in లో ఉంచినట్టు కార్యదర్శి ప్రదీప్‌ కుమార్‌ తెలిపారు.

చదవండి: APPSC Jobs Notification 2024: గ్రూప్‌–1, 2 సహా పలు కీలక నోటిఫికేషన్లు.. ఉమ్మడి ప్రిపరేషన్‌తో సర్కారీ కొలువు ఖాయం

Published date : 25 Jan 2024 01:33PM

Photo Stories