Skip to main content

Polytechnic: పాలిటెక్నిక్‌ ‘లెక్చరర్‌’ జాబితా విడుదల

రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో వివిధ సబ్జెక్టుల లెక్చరర్‌ పోస్టులకు ఎంపిౖకైన వారి జాబితాను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ నవంబర్‌ 8న విడుదల చేసింది.
Polytechnic
పాలిటెక్నిక్‌ ‘లెక్చరర్‌’ జాబితా విడుదల

కెమికల్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఇంగ్లిష్, మేథమెటిక్స్, మెటలర్జికల్‌ ఇంజనీరింగ్, ఫార్మసీ సబ్జెక్టు పోస్టులకు ఎంపికైన వారి జాబితాను కమిషన్ వెబ్‌సైట్లో పొందుపరచినట్లు కమిషన్ కార్యదర్శి పీఎస్సార్‌ ఆంజనేయులు ఓ ప్రకటన విడుదల చేశారు.

చదవండి: 

APPGCET: ఏపీపీజీసెట్‌ ఫలితాలు

IIIT: ట్రిపుల్‌ఐటీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన

Published date : 09 Nov 2021 01:35PM

Photo Stories