Job Notification Release: పీసీబీలో ఏఈఈ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ)లో అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది.
![APPSC Jobs for Environmental Engineers Amaravati Job Update APPSC Assistant EE Recruitment Notification released for AEE posts in PCB APPSC Notification Andhra Pradesh Pollution Control Board (APPCB) Vacancy Alert](/sites/default/files/images/2024/01/24/students-1706077250.jpg)
మొత్తం 21 పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. అర్హత గల అభ్యర్థులు డిసెంబర్ 30 నుంచి జనవరి 19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని కార్యదర్శి ప్రదీప్ కుమార్ తెలిపారు. పూర్తి వివరాలకు https://psc.ap.gov.inలో చూడవచ్చునని పేర్కొన్నారు.
చదవండి: ఏపీపీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | గైడెన్స్ | ప్రీవియస్ పేపర్స్ | సక్సెస్ స్టోరీస్ | సిలబస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఆన్‌లైన్ క్లాస్ | ఎఫ్‌ఏక్యూస్ | టీఎస్‌పీఎస్సీ
Published date : 27 Dec 2023 11:13AM