APPSC: డిపార్ట్‌మెంటల్ టెస్టుకు దరఖాస్తుల చివరి తేదీ ఇదే..
Sakshi Education
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు డిపార్ట్‌మెంటల్ టెస్టుకు దరఖాస్తు చేసుకోవాలని ఏపీపీఎస్సీ జూన్ 2న ఓ ప్రకటనలో తెలిపింది. జూన్ 7వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. 5వ తేదీన పూర్తి వివరాలను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొంది.
చదవండి: ఏపీపీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | గైడెన్స్ | ప్రీవియస్ పేపర్స్ | సక్సెస్ స్టోరీస్ | సిలబస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఆన్‌లైన్ క్లాస్ | ఎఫ్‌ఏక్యూస్ | టీఎస్‌పీఎస్సీ
Published date : 03 Jun 2023 03:41PM