APPSC: జూనియర్/కంప్యూటర్ అసిస్టెంటు పరీక్ష హాల్ టికెట్లు విడుదల
Sakshi Education
రెవెన్యూ శాఖలోని జూనియర్ అసిస్టెంటు కమ్ కంప్యూటర్ అసిస్టెంటు పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షకు సంబంధించిన హాల్ టిక్కెట్లను సిద్ధం చేసినట్లు APPSC కార్యదర్శి హెచ్.అరుణ్‌కుమార్ జూలై 22న ఓ ప్రకటనలో పేర్కొన్నారు. హాల్ టికెట్లను కమిషన్ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పారు.
చదవండి:
Published date : 23 Jul 2022 04:49PM