APPSC: గ్రేడ్ 3 ఈవో పోస్టుల పరీక్షకు హాల్‌టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్ చేసుకోండిలా..
Sakshi Education
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎండోమెంటు విభాగంలోని గ్రేడ్–3 ఈవో పోస్టులకు సంబంధించి నిర్వహించనున్న మెయిన్ పరీక్షకు హాల్‌టిక్కెట్లను విడుదల చేసినట్లు ఏపీపీఎస్సీ ఫిబ్రవరి 9న ఒక ప్రకటన విడుదల చేసింది. ఫిబ్రవరి 10 నుంచి వీటిని అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వివరించింది. ఈ మెయిన్ పరీక్ష ఫిబ్రవరి 17వ తేదీన నిర్వహించనున్నారు.
చదవండి: ఏపీపీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | గైడెన్స్ | ప్రీవియస్ పేపర్స్ | సక్సెస్ స్టోరీస్ | సిలబస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఆన్‌లైన్ క్లాస్ | ఎఫ్‌ఏక్యూస్ | టీఎస్‌పీఎస్సీ |
》》》APPSC Executive Officer Grade III Exam Hall Tickets out; Check How to Download!!
Published date : 14 Feb 2023 05:57PM