APPSC: ఏఈ పోస్టుల ఆప్షన్లకు చివరి తేదీ ఇదే.. డిపార్టుమెంటల్ పరీక్షల ఫలితాలు విడుదల..
Sakshi Education
పలువిభాగాల్లో అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షకు సంబంధించి కేంద్రాలు, పోస్టు ప్రిఫరెన్స్ ఆప్షన్లు ఇవ్వడానికి అభ్యర్థులకు ఏప్రిల్ 10 వరకు అవకాశం కల్పిస్తున్నామని ఏపీపీఎస్సీ ఏప్రిల్ 1న తెలిపింది.
డిపార్టుమెంటల్ టెస్ట్ ఫలితాలు విడుదల
రాష్ట్రంలో ఇదివరకు నిర్వహించిన డిపార్టుమెంటల్ పరీక్షల ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సరీ్వస్ కమిషన్ ఏప్రిల్ 1న విడుదల చేసింది. సర్వే పేపర్ మినహా తక్కిన ఆబ్జెక్టివ్, డి్రస్కిప్టివ్ పేపర్ల ఫలితాలను కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
చదవండి:
గ్రూప్–1, 2 పోస్టుల భర్తీకి అనుమతి.. ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలుసుకోండిలా..
డిపార్ట్‌మెంటల్ టెస్టు తేదీ ప్రకటన
పేపర్ వేసే కుర్రాడు.. సెలబ్రిటీ అయ్యాడిలా..
Published date : 02 Apr 2022 12:45PM