AP TET 2024 Hall Ticket : ఈనెల 22 నుంచి ఏపీ టెట్-2024 హాల్‌టికెట్లు అందుబాటులోకి.. మాక్ టెస్టులు కూడా..
సాక్షి ఎడ్యుకేషన్: వచ్చే నెల అంటే.. అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానున్న ఏపీ టెట్ 2024 పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్‌లు అభ్యర్థులకు ఈ నెల 22 నుంచి అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ప్రకటించిన తేదీకి అనుగుణంగా సమయంలోపే తమ హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో నుంచి డౌన్‌లోడ్ చేసుకొని వివరాలను పరిశీలించుకోవాలని వివరించారు అధికారులు.
అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు జరగనున్న ఏపీ టెట్-2024 పరీక్షలకు సంబంధించిన మాక్ టెస్టులు కూడా ఈనెల 19 నుంచి అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు. అక్టోబర్ 4 తరువాత నుంచి ప్రైమరీ కీ లను విడుదల చేసి, 5 నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తారు. 27న ఫైనల్ కీ, తుది ఫలితాలు నవంబర్ 2న విడుదల చేస్తారు అధికారులు. ఈసారి ఏపీ టెట్-2024కు 4,27,300 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.
Students Health : విద్యార్థులకు నాణ్యమైన విద్యా, ఆరోగ్యం రెండూ అవసరం..
హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోండిలా..
- మొదట ఏపీ టెట్‌కు సంబంధించిన సైట్‌లోకి వెళ్లండి.
- అక్కడ ఉన్న ఏపీ టెట్ హాల్‌టికెట్‌పై క్లిక్ చేయండి.
- మీ లాగిన్ వివరాలను నమోదు చేయండి.
- కనిపిస్తున్న మీ హాల్‌టికెట్‌ను పరిశీలించి డౌన్‌లోడ్ చేసుకోండి.
- దీని ప్రింటౌంట్ తీసుకోండి.
ఈ లింక్ ద్వారా మీ హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి..
Tags
- AP TET 2024
- hall ticket download
- september 22
- teachers posts
- tet notification 2024
- hall ticket download process
- ap tet 2024 hall ticket download process
- ap teacher jobs notification
- eligibility tests 2024
- Teacher Eligibility Test 2024
- tet 2024 exam dates
- mock tests for ap tet 2024
- primary key for ap tet 2024
- hall ticket and mock tests for ap tet 2024
- mock tests for ap tet 2024 dates
- AP TET 2024 Dates
- ap tet 2024 news in telugu
- ap tet hall ticket download news in telugu
- teacher eligibility test ap hall ticket download
- teachers exam 2024
- teacher jobs related exam
- Education News
- Sakshi Education News
- APTET2024
- halltickets
- ExamDate
- DownloadHallTickets
- CandidateInstructions
- AP_TET_Exam
- ExamDetails