Skip to main content

AP SI Prelims Paper-1 Question Paper with Key 2023 : ఎస్ఐ ప్రిలిమ్స్ పేప‌ర్‌-1 కొశ్చ‌న్ పేప‌ర్ & 'కీ' ఇదే.. ఈ సారి ప్ర‌శ్న‌లు ఎలా వ‌చ్చాంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఎస్‌ఐ పోస్టుల‌కు సంబంధించిన పేప‌ర్ 1 & 2 ప్రిలిమ్స్ రాత‌ప‌రీక్ష‌ను ఫిబ్రవరి 19వ తేదీన (ఆదివారం) ఆంధ్రప్రదేశ్‌ పోలీసు నియామక మండలి ప్ర‌శాంతంగా నిర్వ‌హించింది.
AP SI Prelims Paper1 Question Paper with Key 2023 news telugu
AP SI Prelims Paper1 Question Paper with Key 2023

మొత్తం 411 పోస్టుల భర్తీకి నిర్వహించిన ఈ పరీక్షకు 1.51 ల‌క్ష‌ల మంది అభ్యర్థులు హాజరయ్యారు. 

☛ ఆంధ్ర‌ప్ర‌దేశ్ కానిస్టేబుల్‌, ఎస్ఐ ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

☛ AP SI Prelims Exam Result 2023: ప్రశాంతంగా ముగిసిన ఎస్ఐ ఎగ్జామ్.. ఫ‌లితాలు ఎప్పుడంటే..?

ఎస్‌ఐ ప్రిలిమ్స్ రాత ప‌రీక్ష‌కు సంబంధించిన 'కీ' ని సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణుల‌తో ప్రిపేర్ చేయించారు. ఎస్‌ఐ ప్రిలిమ్స్ పేప‌ర్‌-1 రాత ప‌రీక్షకు సంబంధించిన 'కీ' సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్‌లో అందుబాటులో ఉంది. అలాగే పేప‌ర్‌-1 కొశ్చ‌న్‌పేప‌ర్ కూడా వెబ్‌సైట్‌లో చూడొచ్చు. ఈ 'కీ' కేవ‌లం ఒక అవ‌గాహ‌న కోస‌మే. అంతిమంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్ విడుద‌ల చేసే 'కీ' మాత్ర‌మే మీరు ప్రామాణికంగా తీసుకోగ‌ల‌రు.

AP SI Prelims Exam Paper-2 Question Paper With Key 2023 (Click Here)
ఏపీ ఎస్ఐ ప్రిలిమ్స్ 2023 పేప‌ర్‌-1 కొశ్చ‌న్ పేప‌ర్ & 'కీ' ఇదే..

Published date : 19 Feb 2023 07:59PM
PDF

Photo Stories