యాంత్రిక శాస్త్రం - 1
1. కిందివాటిలో వెక్టార్ క్వాంటిటీ ఏది?(గ్రూప్-2, 2003)
ఎ) మాస్
బి) కాలం
సి) పరిమాణం
డి) వేగం
- View Answer
- సమాధానం: డి
2. గురుత్వాకర్షణ శక్తి సూత్రం కనుగొన్నవారెవరు? (ఏఈ-2009, టెక్నికల్ అసిస్టెంట్స్-2012)
ఎ) కెప్లర్
బి) గెలీలియో
సి) న్యూటన్
డి) కోపర్నికస్
- View Answer
- సమాధానం: సి
3. గురుత్వాకర్షణ సిద్ధాంతం..? (జేఎల్-2007)
ఎ) విశ్వంలో ఎక్కడైనా వర్తిస్తుంది
బి) సూర్యుడు, నక్షత్రాలకు మాత్రమే వర్తిస్తుంది
సి) తెలిసిన అన్ని బలాలకు వర్తిస్తుంది
డి) సౌర వ్యవస్థకు మాత్రం వర్తించదు
- View Answer
- సమాధానం: ఎ
4. కిందివాటిలో ఏ బలం అధికంగా ఉంటుంది? (గ్రూప్-1, 1999)
ఎ) పరమాణు బలం
బి) గురుత్వాకర్షణ బలం
సి) విద్యుదయస్కాంత బలం
డి) కేంద్రక బలం
- View Answer
- సమాధానం: డి
5. కొండను ఎక్కుతున్న వ్యక్తి కొంచెం ముందుకు వంగుతాడు. కారణం? (ఎస్ఐ-2008, ఏఈ-2009)
ఎ) జారకుండా ఉండటానికి
బి) వేగం పెరగడానికి
సి) అలసట తగ్గించుకోవడానికి
డి) స్థిరత్వం పెంచుకోవడానికి
- View Answer
- సమాధానం: డి
6. సౌర వ్యవస్థ ఆవిష్కర్త ఎవరు? (అసిస్టెంట్ డెరైక్టర్-2012)
ఎ) కెప్లర్
బి) కోపర్నికస్
సి) మార్కపోల్
డి) అమండసన్
- View Answer
- సమాధానం: బి
7. కెప్లర్ సిద్ధాంతం ప్రకారం సూర్యుని చుట్టూ ఉపగ్రహ కక్ష్య మండలం ఏవిధంగా ఉంటుంది? (డీఎల్-2012)
ఎ) వృత్తాకారం
బి) దీర్ఘ వృత్తాకారం
సి) చదరం
డి) సరళ రేఖ
- View Answer
- సమాధానం: బి
8. భూస్థిర కక్ష్య ఉపగ్రహానికి ఒక భ్రమణానికి పట్టే కాలం ఎంత? (ఎఫ్ఆర్వో-2012)
ఎ) 24 గంటలు
బి) 30 రోజులు
సి) 365 రోజులు
డి) నిరంతరం మారుతుంది
- View Answer
- సమాధానం: ఎ
9. కిందివాటిలో సదిశ రాశి ఏది? (ఎఫ్ఆర్వో-2012)
ఎ) ద్రవ్యవేగం
బి) పీడనం
సి) శక్తి
డి) పని
- View Answer
- సమాధానం: బి
10. వస్తువు పలాయనవేగం దేనిపై ఆధారపడి ఉంటుంది ?
ఎ) వస్తువు ద్రవ్యరాశి
బి) ప్రక్షేపణ కోణం
సి) భూద్రవ్యరాశి, వ్యాసార్ధం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: సి
11. గాలులు కలిగి ఉండే శక్తి?
ఎ) గతి శక్తి
బి) ఎలక్ట్రికల్ శక్తి
సి) పొటెన్షియల్ శక్తి
డి) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: ఎ
12.శరీర వేగం రెండు రెటై్లతే గతి శక్తి?
ఎ) 1/4 రెట్లు అవుతుంది
బి) నాలుగు రెట్లు
సి) రెండు రెట్లు
డి) సగం అవుతుంది.
- View Answer
- సమాధానం: బి
13. కాంక్రీట్ రోడ్డుపై నడవడం కంటే మంచుపై నడవటం ఎందుకు కష్టం ?
ఎ) మంచు మెత్తగా, స్పాంజిలాగా ఉండటం, కాంక్రీటు కఠినంగా ఉండటం
బి) కాళ్లకు, మంచుకు మధ్య రాపిడి, కాళ్లకు కాంక్రీట్కి మధ్య రాపిడి కంటే స్వల్పం
సి) కాంక్రీట్ కంటే మంచుపై రాపిడి అధికం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: బి
14. యాంత్రికశక్తిని కింది శక్తిగా మార్చవచ్చు?
ఎ) కాంతిశక్తి
బి) ఉష్ణశక్తి
సి) విద్యుత్ శక్తి
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
15. శక్తి సంరక్షణ అంటే ?
ఎ) శక్తిని సృష్టించి, నాశనం చెయ్యొచ్చు.
బి) శక్తిని సృష్టించలేం కాని నాశనం చెయ్యొచ్చు.
సి) శక్తిని సృష్టించగలం కాని నాశనం చెయ్యొచ్చు.
డి) శక్తిని సృష్టించలేం, నాశనం చేయలేం.
- View Answer
- సమాధానం: డి
16. భారీ యంత్రాల్లో కందెనలుగా వాడే పదార్ధం?
ఎ) బాక్సైట్
బి) గ్రాఫైట్
సి) లిగ్నైట్
డి) సల్ఫర్
- View Answer
- సమాధానం:బి
17. వాషింగ్ మిషన్ ఏ సూత్రం ఆధారంగా పని చేస్తుంది?
ఎ) అపకేంద్రీకరణం
బి) అపోహనం
సి) వ్యతిరేక ద్రవాభిసరణ
డి) విసరణం
- View Answer
- సమాధానం: ఎ
18. కక్ష్యావేగం ఎంత?
ఎ) 11.2 కి.మీ./సె.
బి) 9.8 కి.మీ./సె.
సి) 8 కి.మీ./సె.
డి) 6.8 కి.మీ./సె.
- View Answer
- సమాధానం: సి
19. పలాయనవేగం విలువ -
ఎ) 11.2 కి.మీ./సె.
బి) 9.8 కి.మీ./సె.
సి) 8 కి.మీ./సె.
డి) 6.8 కి.మీ./సె.
- View Answer
- సమాధానం:ఎ
20. కిటికీలో నుంచి విసిరిన రాయి మార్గం...........
ఎ) సరళరేఖ
బి) వృత్తాకార
సి) అదేదిశ
డి) పరావలయ
- View Answer
- సమాధానం: డి
21. కత్తిని సాన పెట్టేటప్పుడు వచ్చే నిప్పురవ్వ మార్గం..........
ఎ) సరళరేఖ
బి) వృత్తాకార
సి) అదేదిశ
డి) పరావలయ
- View Answer
- సమాధానం: ఎ
-
22. న్యూటన్ ఎన్నో గమన నియమాన్ని జడత్వ నియమం అంటారు?
ఎ) మొదటి
బి) రెండో
సి) మూడో
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: ఎ
23. బైకు, కారు, బస్సుల్లో దేనికి జడత్వ ఎక్కువ?
ఎ) బైకు
బి) కారు
సి) బస్సు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: సి
24. గమనంలో ఉన్న వస్తువుకు ఏ భౌతిక రాశి ఉంటుంది?
ఎ) వేగం
బి) రేఖీయ ద్రవ్యవేగం
సి) గతిజ శక్తి
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
25. బాంబు విస్ఫోటం, తుపాకీ పని చేయడంలో ఏ నిత్యత్వనియమం ఇమిడి ఉంది?
ఎ) న్యూటన్ మూడో గమన నియమం
బి) రేఖీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమం
సి) ద్రవ్యరాశి నిత్యత్వ నియమం
డి) కోణీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమం
- View Answer
- సమాధానం: బి
26. జడత్వం ప్రమాణం?
ఎ) గ్రామ్
బి) కిలోగ్రామ్
సి) పౌండ్
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
27. అంతర్గత బలం వల్ల గమనంలో ఉన్న వస్తువు వేగం?
ఎ) పెరుగుతుంది
బి) తగ్గుతుంది
సి) మారదు
డి) రెండింతలు అవుతుంది
- View Answer
- సమాధానం: సి
28. ఏ ప్రక్షిప్త కోణం వద్ద ప్రక్షేపకం గరిష్ట వ్యాప్తిని పొందుతుంది?
ఎ) 30°
బి) 45°
సి) 90°
డి) 120°
- View Answer
- సమాధానం: బి
29. ‘బలం’ అంతర్జాతీయ ప్రమాణం?
ఎ) న్యూటన్
బి) డైన్
సి) కి.గ్రా., మీ/సె2
డి) గ్రా., సెం.మీ/సె2
- View Answer
- సమాధానం: ఎ
30. కింది వాటిలో అత్యంత గరిష్ట బలం?
ఎ) అయస్కాంత బలం
బి) ఘర్షణ బలం
సి) గురుత్వాకర్షణ బలం
డి) కేంద్రక బలం
- View Answer
- సమాధానం: డి
31. ఎక్కువ ప్రాధాన్యం ఉన్న న్యూటన్ గమన నియమం?
ఎ) మొదటి
బి) రెండో
సి) మూడో
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: బి
32. ప్రక్షేపకం ఏ మార్గంలో ప్రయాణిస్తుంది?
ఎ) రుజు
బి) వృత్తాకార
సి) పరావలయ
డి) దీర్ఘవృత్తాకార
- View Answer
- సమాధానం: సి
33. న్యూటన్ మూడో గమన నియమం ఆధారంగా పనిచేసేది?
ఎ) రాకెట్
బి) క్షిపణి
సి) యుద్ధ విమానం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
34. ఒక వస్తువుపై ఎక్కువ బలాన్ని అధిక కాలవ్యవధిలో ప్రయోగిస్తే దానిపై ప్రచో దన ప్రభావం?
ఎ) పెరుగుతుంది
బి) తగ్గుతుంది
సి) శూన్యం
డి) అనంతం
- View Answer
- సమాధానం: బి
35. లిఫ్ట్‌ను కనుగొన్న శాస్త్రవేత్త?
ఎ) న్యూటన్
బి) రూథర్‌ఫర్డ్
సి) పాస్కల్
డి) ఓటిస్
- View Answer
- సమాధానం: డి
36. పైకి కదులుతున్న లిఫ్ట్‌లోని వ్యక్తి చర్య, ప్రతి చర్యలు అనేవి?
ఎ) సమానం
బి) చర్య ఎక్కువ
సి) ప్రతిచర్య ఎక్కువ
డి) ప్రతిచర్య శూన్యం
- View Answer
- సమాధానం: సి