ఆధునిక భౌతిక శాస్త్రం - 3
1. ఎక్స్ - కిరణాల తరంగదైర్ఘ్యం సాధారణ కాంతి కిరణాల తరంగదైర్ఘ్యం కంటే?
ఎ) ఎక్కువ
బి) తక్కువ
సి) సమానం
డి) రెండు రెట్లు ఎక్కువ
- View Answer
- సమాధానం: బి
2. కాంతి విద్యుత్ ఘటాన్ని దేని కోసం ఉపయోగిస్తారు?
ఎ) రెండు భిన్న కాంతి జనకాల దీవెన సామర్థ్యాన్ని పోల్చడం కోసం
బి) ధ్వని ప్రత్యుత్పాదనలో
సి) దొంగలను పట్టుకునే అలారంలో
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
3. ‘ఎలక్ట్రాన్ కవల కణం’గా పిలిచే పాజిట్రాన్‌ను కనుగొన్నవారు?
ఎ) పౌలి
బి) పోవెల్
సి) అండర్సన్
డి) ఒపియాలిని
- View Answer
- సమాధానం: సి
4. పదార్థంలోని తేలిక, బరువైన ఐసోటోప్‌లను దేనితో వేరు చేస్తారు?
ఎ) ఫొటోగ్రాఫిక్ ఫిల్మ్
బి) గిగ్గర్ ముల్లర్ కౌంటర్
సి) కేథోడ్ నాళం
డి) ఐసోట్రాన్
- View Answer
- సమాధానం: డి
5. విశ్వంలో అతి శక్తిమంతమైన కిరణాలు ఏవి?
ఎ) లేజర్
బి) ఎక్స్-కిరణాలు
సి) కాస్మిక్
డి) రేడియో తరంగాలు
- View Answer
- సమాధానం: సి
6. విశ్వ కిరణాలను ప్రయోగాత్మకంగా కనుగొన్న శాస్త్రవేత్త?
ఎ) విక్టర్ హెస్
బి) ఐన్‌స్టీన్
సి) పౌలి
డి) కాంప్టన్
- View Answer
- సమాధానం:ఎ
7. ఎక్స్ - కిరణాల ప్రయోజనం ఏమిటి?
ఎ) స్ఫటిక నిర్మాణాన్ని తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు
బి) పెయింటింగ్ నాణ్యతను గుర్తించడానికి వాడతారు
సి) ప్రయాణికుల సామగ్రిని తనిఖీ చేయడంలో వినియోగిస్తారు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
8. వైద్యరంగంలో ఏ రకమైన ఎక్స్ కిరణాలను వినియోగిస్తారు?
ఎ) మృదు
బి) కఠిన
సి) సాధారణ
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: ఎ
9. కఠిన కాస్మిక్ కిరణాలను ఏది వెదజల్లుతుంది?
ఎ) నోవా
బి) సూపర్ నోవా
సి) సూర్యుడు
డి) గ్రహాలు
- View Answer
- సమాధానం: బి
10. కాస్మిక్ కిరణాల తరంగదైర్ఘ్యం?
ఎ) తక్కువ
బి) ఎక్కువ
సి) మధ్యస్థం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: ఎ
11. రేడియో థెరపీలో ఏ కిరణాలను వినియోగిస్తారు?
ఎ) లేజర్
బి) గామా తరంగాలు
సి) రేడియో తరంగాలు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం:డి
12. కాస్మిక్ కిరణాల్లో అధికంగా ఉండే ప్రాథమిక కణాలేవి?
ఎ) ఎలక్ట్రాన్లు
బి) ప్రోటాన్లు
సి) న్యూట్రాన్లు
డి) పాజిట్రాన్లు
- View Answer
- సమాధానం: బి
13. ప్రతిదీప్తి ప్రభావాన్ని ప్రదర్శించేవి?
ఎ) ఎలక్ట్రాన్లు
బి) ప్రోటాన్లు
సి) న్యూట్రాన్లు
డి) పాజిట్రాన్లు
- View Answer
- సమాధానం: డి
14.థర్మల్ న్యూట్రాన్లను దేనిలో వినియోగిస్తారు?
ఎ) కేంద్రక విచ్ఛిత్తి
బి) కేంద్రక సంలీనం
సి) టెలివిజన్‌లో
డి) కేన్సర్ వ్యాధి నివారణలో
- View Answer
- సమాధానం: ఎ
15.సి.టి. స్కానింగ్‌లో వేటిని వినియోగిస్తారు?
ఎ) కేథోడ్ కిరణాలు
బి) కాస్మిక్ కిరణాలు
సి) ఎక్స్-కిరణాలు
డి) రేడియో తరంగాలు
- View Answer
- సమాధానం: సి
16. కాస్మిక్ కిరణాల అధ్యయనం కోసం 1985 ఏప్రిల్ 29న భారతదేశం ప్రయోగించిన ఉపగ్రహం పేరేమిటి?
ఎ) రోహిణి
బి) అనురాధ
సి) అవతార్
డి) భాస్కర
- View Answer
- సమాధానం: బి
17. కాస్మిక్ కిరణాల తీవ్రత అధికంగా ఉండే ప్రదేశం?
ఎ) భూమి ధృవాలు
బి) భూమధ్యరేఖ
సి) భూమి కేంద్రం వద్ద
డి) అన్ని పర్వతాల పైన
- View Answer
- సమాధానం: ఎ
18. కాస్మిక్ కిరణాల అధ్యయనం చేసిన భారతీయ శాస్త్రవేత్త?
ఎ) హెచ్.జె. బాబా
బి) ప్రొఫెసర్ సతీష్ ధావన్
సి) సర్ సుబ్రహ్మణ్య చంద్రశేఖర్
డి) డాక్టర్ అబ్దుల్ కలాం
- View Answer
- సమాధానం: ఎ
19. ఐసోటోపులను కనుగొన్న శాస్త్రవేత్త?
ఎ) హెన్రీ బెకరల్
బి) ఆస్టన్
సి) మేడమ్ క్యూరీ
డి) రూథర్‌ఫర్‌డ
- View Answer
- సమాధానం: బి
20. కేంద్రక భౌతిక శాస్త్ర పితామహుడు?
ఎ) రూథర్‌ఫర్డ్
బి) ఫెర్మి
సి) విలియం బ్రాగ్
డి) మాక్స్ వెబర్
- View Answer
- సమాధానం: ఎ
ఎ) హెన్రీ బెకరల్
బి) మేడమ్ క్యూరీ
సి) రూథర్‌ఫర్డ్
డి) ఐన్‌స్టీన్
- View Answer
- సమాధానం: ఎ
22. సహజ రేడియోధార్మికత మూలకాల్లో స్థిర రూప మూలకం?
ఎ) యురేనియం
బి) థోరియం
సి) సీసం
డి) టంగ్స్టన్
- View Answer
- సమాధానం: సి
23. సహజ రేడియోధార్మికత పరమాణువు ఏ భాగానికి సంబంధించింది?
ఎ) అంతర కర్పరం
బి) బాహ్య కర్పరం
సి) ఆకారం
డి) కేంద్రకం
- View Answer
- సమాధానం: డి
24. రేడియో ధార్మిక మూలకాల్లో భారయుతమైన కణం?
ఎ) ఆల్ఫా
బి) బీటా
సి) గామా
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: ఎ
25. హీలియం పరమాణువు కేంద్రకంతో పోలిన రేడియోధార్మికత కిరణం ఏది?
ఎ) ఆల్ఫా
బి) బీటా
సి) గామా
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: ఎ
26. బెకరల్ కిరణం కానిది?
ఎ) బీటా
బి) ఆల్ఫా
సి) కాస్మిక్
డి) గామా
- View Answer
- సమాధానం: సి
27. రేడియోధార్మికతను కొలవడానికి ఉపయోగించే పెద్ద ప్రమాణం ఏది?
ఎ) రూథర్‌ఫర్డ్
బి) క్యూరీ
సి) బెకరల్
డి) హెన్రీ
- View Answer
- సమాధానం: బి
28. రేడియోధార్మిక మూలకం ఉష్ణోగ్రత, పీడనాన్ని పెంచినప్పుడు దాని రేడియోధార్మికత?
ఎ) పెరుగుతుంది
బి) తగ్గుతుంది
సి) మారదు
డి) రెండింతలు అవుతుంది
- View Answer
- సమాధానం: సి
29. రేడియోధార్మిక వికిరణాలను కనుక్కోవడానికి ఉపయోగించే సాధనం?
ఎ) క్లౌడ్ చాంబర్
బి) గిగ్గర్ ముల్లర్ కౌంటర్
సి) సింటిలేషన్ కౌంటర్
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
30. కాంతివేగంతో ప్రయాణించే రేడియోధార్మిక కిరణం ఏది?
ఎ) ఆల్ఫా
బి) బీటా
సి) గామా
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: సి
31. పదార్థంలో ఎక్కువ లోతుకు చొచ్చుకొనిపోయే కిరణాలు ఏవి?
ఎ) ఆల్ఫా
బి) బీటా
సి) గామా
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: సి
32. ఒకే పరమాణు ద్రవ్యరాశి సంఖ్యలు ఉండి, వేర్వేరు పరమాణు సంఖ్యలు ఉన్న వివిధ మూలకాల పరమాణువులను ఏమంటారు?
ఎ) ఐసోటోపులు
బి) ఐసోబార్లు
సి) ఐసోటోన్లు
డి) ఐసోట్రాన్లు
- View Answer
- సమాధానం: బి
33. కేన్సర్ వ్యాధి నివారణలో ఉపయోగించే కిరణాలు?
ఎ) ఆల్ఫా
బి) గామా
సి) బీటా
డి) కాస్మిక్
- View Answer
- సమాధానం: బి
34. ఒక స్థిర మూలకాన్ని రేడియోధార్మిక మూలకంగా మార్చడాన్ని ఏమంటారు?
ఎ) సహజ రేడియోధార్మికత
బి) కృత్రిమ రేడియో ధార్మికత
సి) మూలకాల కృత్రిమ పరివర్తన
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: బి
35. థైరాయిడ్ గ్రంథిని పరిశీలించడానికి ఉపయోగించే రేడియో ఐసోటోప్?
ఎ) Na
బి) Ir
సి) I
డి) Co
- View Answer
- సమాధానం: సి
36.కేన్సర్ గడ్డలను కరిగించడానికి ఏ రేడియో ఐసోటోప్‌ను ఉపయోగిస్తారు?
ఎ) C14
బి) Co60
సి) Na
డి) V
- View Answer
- సమాధానం: బి
37. శరీరంలో రక్తం గడ్డకట్టిన ప్రాంతాలను గుర్తించడానికి ఏ రేడియో ఐసోటోపు ఉపయోగిస్తారు?
ఎ) Na
బి) Co
సి) I
డి) 6C14
- View Answer
- సమాధానం: ఎ
38. శిలాజాల వయసును నిర్ధారించడానికి ఉపయోగించే రేడియో ఐసోటోపు?
ఎ) 92U238
బి) Pb
సి) Th
డి) 6C14
- View Answer
- సమాధానం: డి
39. భూమి వయసును అంచనా వేయడంలో ఉపయోగించే రేడియో ఐసోటోప్?
ఎ) I
బి) Na
సి) U
డి) Th
- View Answer
- సమాధానం: సి
40. తృణధాన్యాలు, ఉల్లిపాయలు, పప్పు లాంటి వాటిని ఎక్కువ కాలం నిల్వ చేయడానికి వేటిని ఉపయోగిస్తారు?
ఎ) ఆల్ఫా కిరణాలు
బి) పాజిట్రాన్లు
సి) ఎక్స్- కిరణాలు
డి) గామా కిరణాలు
- View Answer
- సమాధానం: డి
41. మ్యు మెజాన్ల ద్రవ్యరాశిని ఎలక్ట్రాన్ ద్రవ్యరాశితో పోల్చినపుడు?
ఎ) ఎక్కువ
బి) తక్కువ
సి) సమానం
డి) సగం
- View Answer
- సమాధానం: ఎ
42. కిందివాటిలో అర్ధజీవిత కాలం తక్కువగా ఉన్న కణం ఏది?
ఎ) రేడియం
బి) యురేనియం
సి) ప్రొటెక్టేనియం
డి) ఫ్లుటోనియం
- View Answer
- సమాధానం: సి
43. కృత్రిమ రేడియోధార్మికతను కనుగొన్నవారు?
ఎ) రూథర్‌ఫర్డ్
బి) మేడమ్ క్యూరీ
సి) ఫ్రెడ్రిక్ జోలాయిట్ క్యూరీ, ఐరీన్ క్యూరీ
డి) ఐన్‌స్టీన్
- View Answer
- సమాధానం: సి
44. కిందివాటిలో కృత్రిమ రేడియోధార్మిక మూలకం కానిది?
ఎ) యురేనియం
బి) ఫ్లుటోనియం
సి) క్యూరియం
డి) లారెన్షియం
- View Answer
- సమాధానం: ఎ
45. పరమాణు కేంద్రకంలో పనిచేసే బలాలు?
ఎ) సంసంజన
బి) అసంజన
సి) కూలుంబ్
డి) వికర్షణ
- View Answer
- సమాధానం: సి
46. కేంద్రక విచ్ఛిత్తిని కనుగొన్నవారు?
ఎ) ఐరీన్ క్యూరీ
బి) రూథర్‌ఫర్డ్
సి) ఐన్‌స్టీన్
డి) ఆటోహాన్, ట్రాస్మాన్
- View Answer
- సమాధానం: డి
47. మొదటి అణురియాక్టర్‌ను నిర్మించిన శాస్త్రవేత్త?
ఎ) ఐన్‌స్టీన్
బి) ఫెర్మి
సి) హెచ్.జె. బాబా
డి) మాక్స్ ప్లాంక్
- View Answer
- సమాధానం: బి
48. న్యూక్లియర్ రియాక్టర్లో మితకారిగా దేన్ని ఉపయోగిస్తారు?
ఎ) భారజలం
బి) గ్రాఫైట్ కడ్డీలు
సి) బెరీలియం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
49.న్యూక్లియర్ రియాక్టర్లో నియంత్రణకారిగా ఉపయోగించే కడ్డీలు?
ఎ) కాడ్మియం
బి) బోరాన్
సి) స్టీల్
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
50. అణుబాంబును కనుగొన్న శాస్త్రవేత్త?
ఎ) ఎడ్వర్డ్ టెల్లర్
బి) ఓపెన్ హైమర్
సి) స్పెన్నర్
డి) రూథర్‌ఫర్డ్
- View Answer
- సమాధానం: బి
51.అణుశక్తిని చిచిచిలో ఉపయోగిస్తారు?
ఎ) విద్యుత్ ఉత్పాదన
బి) జలాంతర్గాములు నడపడం
సి) ఐసోటోప్లు ఉత్పత్తి చేయడం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
52. భారతదేశం నిర్మించిన తొలి పరిశోధనా అణు రియాక్టర్ పేరేమిటి?
ఎ) అప్సర
బి) సైరస్
సి) పూర్ణిమ
డి) ధ్రువ
- View Answer
- సమాధానం: ఎ
53. సూర్యుడు, నక్షత్రాల్లో జరిగే చర్య?
ఎ) కేంద్రక విచ్ఛిత్తి
బి) కేంద్రక సంలీనం
సి) ఉష్ణగ్రాహక
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: బి
54. కేంద్రక సంలీనం సూత్రం ఆధారంగా నిర్మించిన బాంబు?
ఎ) అణుబాంబు
బి) హైడ్రోజన్ బాంబు
సి) ఎ, బి
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: బి
55. కిరణజన్య సంయోగక్రియను అధ్యయనం చేయడానికి ఉపయోగించే ఐసోటోప్?
ఎ) 6C12
బి) P
సి) I
డి) 8O18
- View Answer
- సమాధానం: డి
56. బ్రీడర్ రియాక్టర్లో వాడే ఇంధనం?
ఎ) U
బి) Th
సి) Pu
డి) Pb
- View Answer
- సమాధానం: సి
57. అణుబాంబు విస్ఫోటం వల్ల వాతావరణంలో రేడియోధార్మిక ఐసోటోప్ల సంఖ్య పెరగడాన్ని ఏమంటారు?
ఎ) న్యూక్లియర్ ఫాలైట్
బి) న్యూక్లియర్ హైస్కై
సి) న్యూక్లియర్ బాలెన్స్
డి) న్యూక్లియర్ ప్రెజర్
- View Answer
- సమాధానం: ఎ
58. రేడియోధార్మిక కిరణాల నుంచి రక్షణ కోసం ఉపయోగించే కవచాన్ని ఏమంటారు?
ఎ) టెక్నిషియం
బి) రేడియం
సి) బేరియం మీల్స్
డి) సీసం
- View Answer
- సమాధానం: డి
59. సూర్యుడు, నక్షత్రాల్లో కేంద్రక సంలీనంలో ఇంధనంగా ఉపయోగించేది?
ఎ) హైడ్రోజన్
బి) హీలియం
సి) యురేనియం
డి) ఫ్లుటోనియం
- View Answer
- సమాధానం: ఎ
60.ఆల్ఫా కణాల నుంచి రక్షించుకోవడానికి ఉపయోగించే కవచం?
ఎ) మందమైన సీసపు షీట్
బి) మందమైన గాజు పలక
సి) మందమైన రబ్బరు షీట్
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: సి
61. రేడియోధార్మికతను పొందిన శరీరం నేరుగా కొన్ని ప్రభావాలు పొందడాన్ని ఏమంటారు?
ఎ) బెకరల్ ప్రభావం
బి) హెన్రీ ప్రభావం
సి) క్యూరీ ప్రభావం
డి) కొమాటిక్ ప్రభావం
- View Answer
- సమాధానం: బి
62. భిన్న ఐసోటోప్‌లను వేరు చేయడానికి ఉపయోగించే సాధనం?
ఎ) గిగ్గర్ ముల్లర్ కౌంటర్
బి) ఐసోట్రాన్
సి) ఉత్సర్గ నాళం
డి) రేడియో మీటర్
- View Answer
- సమాధానం:బి
63. న్యూట్రాన్ల ద్రవ్యరాశి కంటే అధిక ద్రవ్యరాశి ఉండే కణాలను ఏమంటారు?
ఎ) పై మెజాన్లు
బి) ఐసోబార్లు
సి) మ్యు మెజాన్లు
డి) హైపరాన్లు
- View Answer
- సమాధానం: డి
64. హైడ్రోజన్ బాంబును తొలిసారిగా పరీక్షించిన దేశం?
ఎ) అమెరికా
బి) రష్యా
సి) భారత్
డి) చైనా
- View Answer
- సమాధానం: ఎ
65. ఒక హైడ్రోజన్ బాంబు సామర్థ్యం ఎన్ని అణుబాంబుల సామర్థ్యానికి సమానం?
ఎ) 1
బి) 100
సి) 1000
డి) 4000
- View Answer
- సమాధానం: సి
66. బార్క్ రెండో కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు?
ఎ) వినుకొండ
బి) అచ్యుతాపురం
సి) కమ్మెరపల్లి
డి) ప్రొద్దుటూరు
- View Answer
- సమాధానం: బి