Skip to main content

Andhra Pradesh Govt Jobs 2024: మహిళా శిశు సంక్షేమ శాఖలో వివిధ పోస్టులు.. చివ‌రి తేదీ ఇదే..

కృష్ణా జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికారి కార్యాలయం.. ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Various Jobs in Women and Child Welfare Department

మొత్తం పోస్టుల సంఖ్య: 13
పోస్టులు: సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటర్, కేస్‌ వర్కర్, పారా లీగల్‌ పర్సనల్, పారా మెడికల్‌ పర్సనల్, ఆఫీస్‌ అసిస్టెంట్, సెక్యూరిటీ గార్డ్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత విభాగంలో ఎస్‌ఎస్‌సీ, డిగ్రీ, డిప్లొమా, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 42 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికారి కార్యాలయం, ఉమాశంకర్‌ నగర్, అకాడమీ రోడ్, కానూరు, కృష్ణా జిల్లా చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 09.02.2024.

వెబ్‌సైట్‌: https://krishna.ap.gov.in/

చదవండి: Andhra Pradesh Govt Jobs 2024: పార్వతీపురం మన్యం జిల్లాలో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Published date : 08 Feb 2024 11:07AM

Photo Stories