Inter Hall tickets: కాలేజీల లాగిన్స్‌లో హాల్ టికెట్లు
Sakshi Education
సాక్షి, అమరావతి: ఇంటరీ్మడియెట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లను ఆయా కాలేజీల లాగిన్స్‌లో పొందుపరిచామని ఇంటరీ్మడియెట్ బోర్డు కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులు ఆయా కాలేజీల నుంచి తమ హాల్ టికెట్లను తీసుకోవచ్చని సూచించారు. ఏ కాలేజీ ప్రిన్సిపాల్, లేదా యాజమాన్యం తగిన కారణం లేకుండా హాల్ టికెట్లు ఇవ్వడానికి నిరాకరిస్తే అలాంటి వారిపై విద్యార్థులు, తల్లిదండ్రులు టోల్ ఫ్రీ నంబర్లు 18002749868, 18005997689, ల్యాండ్‌లైన్ 08645–277705 నంబర్లకు ఫిర్యాదు చేయవచ్చన్నారు.
Also read: Education Sector: కలలో కూడా ఊహించని మహర్దశ
Published date : 30 Apr 2022 03:49PM