Skip to main content

Intermediate Students:10 వరకు ‘తత్కాల్‌’ కింద ఇంటర్‌ ఫీజు చెల్లించొచ్చు

10 వరకు ‘తత్కాల్‌’ కింద ఇంటర్‌ ఫీజు చెల్లించొచ్చు
Intermediate Students-10 వరకు ‘తత్కాల్‌’ కింద ఇంటర్‌ ఫీజు చెల్లించొచ్చు
Intermediate Students:10 వరకు ‘తత్కాల్‌’ కింద ఇంటర్‌ ఫీజు చెల్లించొచ్చు

అనంతపురం ఎడ్యుకేషన్‌: ఇంటర్మీడియెట్‌ విద్యార్థులు, ఫెయిలైన విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు తత్కాల్‌ స్కీం కింద ఈ నెల 10 వరకు గడువు పొడిగించారు. ఈ మేరకు ఇంటర్మీడియెట్‌ బోర్డు ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. తత్కాల్‌ స్కీం కింద రూ.3 వేలు చెల్లించాల్సి ఉంటుందని ఇంటర్‌ పరీక్షల జిల్లా కన్వీనర్‌ వెంకటరమణ నాయక్‌ తెలిపారు.

Also Read : 2nd Year Zoology

 

Published date : 05 Feb 2024 01:46PM

Photo Stories