Skip to main content

AP Intermediate Admissions2024:ప్రథమ సంవత్సర ఇంటర్ పర్యావరణ పరీక్షల ఫిబ్రవరి 23న

First Year Inter Environmental Examinations on February 23
First Year Inter Environmental Examinations on February 23
AP Intermediate Admissions2024:ప్రథమ సంవత్సర ఇంటర్ పర్యావరణ పరీక్షల ఫిబ్రవరి 23న

గుంటూరు ఎడ్యుకేషన్‌ : ఇంటర్మీడియెట్‌ పబ్లిక్‌ పరీక్షల్లో భాగంగా ఈనెల 23న జరగనున్న పర్యావరణ విద్య పరీక్షకు జిల్లాలో అన్ని యాజమాన్యాల్లోని జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న ప్రథమ సంవత్సర విద్యార్థులు హాజరు కావాలని ఆర్‌ఐవో జీకే జుబేర్‌ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.

Also Read:  AP Inter 1st Year Botany Study Material

ఈ నెల 3వ తేదీ వాయిదా పడిన పరీక్షను శుక్రవారం నిర్వహించేందుకు కళాశాలల ప్రిన్సిపాల్స్‌ తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రథమ సంవత్సర విద్యార్థులందరూ తప్పనిసరిగా పరీక్షకు హాజరు కావాలని స్పష్టం చేశారు.

Published date : 23 Feb 2024 11:31AM

Photo Stories