Skip to main content

AP Inter 1st Year Supplementary Exams Results : నేడే ఇంట‌ర్ ఫస్టియర్‌ అడ్వాన్స్‌ సప్లిమెంటరీ ఫ‌లితాలు విడుద‌ల‌.. రిజ‌ల్ట్స్ కోసం క్లిక్ చేయండి

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఇంటర్మీడియెట్ ఫస్టియర్‌ అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫ‌లితాల‌ను ఆగ‌స్టు 30వ తేదీ(మంగ‌ళ‌వారం) విడుద‌ల చేయ‌నున్నారు. ఈ ఫ‌లితాల‌ను ఉద‌యం 11:00 గంట‌ల‌కు తాడేప‌ల్లిలోని ఇంట‌ర్ బోర్డ్ కార్యాల‌యంలో విడుద‌ల చేయ‌నున్నారు.

ఈ సారి ఇంట‌ర్ ఫస్టియర్ అడ్వాన్స్‌ సప్లిమెంటరీ ప‌రీక్ష‌ల‌ జ‌న‌ర‌ల్‌, వొకేషనల్‌ ఫ‌లితాల‌ను ఒకే సారి విడుద‌ల చేయ‌నున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఇంటర్మీడియెట్ ఫస్టియర్‌ అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్టు 3 నుంచి 12వ తేదీ వరకు జ‌రిగిన విష‌యం తెల్సిందే. ఏపీ ఇంటర్ ఫస్టియర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ప‌రీక్షల ఫ‌లితాల‌ను సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com)లో చూడొచ్చు.

ఏపీ ఇంట‌ర్ ఫస్టియర్‌ అడ్వాన్స్‌ సప్లిమెంటరీ ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి (జ‌న‌ర‌ల్‌)


ఏపీ ఇంట‌ర్ ఫస్టియర్‌ అడ్వాన్స్‌ సప్లిమెంటరీ ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి (వొకేషనల్‌)

How to check AP Inter 1st year Advanced Supplementary Exams 2022 Results :
➤ Visit results.sakshieducation.com or education.sakshi.com

➤ Click on AP Inter 1st year Advanced Supplementary results - General / Vocational on the home page

➤ In the next page, enter your hall ticket number and submit

➤ The results will be displayed on the screen.

➤ Save a copy of the marks sheet for further reference.

  • Save a copy for further reference
Published date : 30 Aug 2022 06:47AM
PDF

Photo Stories