AP EAPCET BIPC Stream Admissions: నేటి నుంచి ఏపీఈఏపీసెట్ బైపీసీ స్ట్రీమ్ ప్రవేశాలు
ఎచ్చెర్ల క్యాంపస్: ఏపీఈఏపీసెట్–2023 బైపీసీ స్ట్రీమ్ తుది విడత వెబ్ కౌన్సెలింగ్ బుధవారం నుంచి ప్రారంభం కానుందని శ్రీకాకుళం ప్ర భుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, సహాయ కేంద్రం సమన్వయ కర్త గురుగుబెల్లి దామోదరరావు మంగళవారం ప్రకటనలో తెలిపారు. 22, 23వ తేదీల్లో ఆన్‌లైన్ ఫీజుల చెల్లింపుతో పాటు ధ్రువీకరణ పత్రాల అప్‌లోడ్, 22 నుంచి 24వరకు ఆప్షన్ల ఎంపిక, 25న ఆప్షన్ల మార్పు, 27న సీట్ల అలాట్‌మెంట్, 28 నుంచి 30వ తేదీ వరకు కళాశాలకు రిపోర్టు చేయాల్సి ఉంటుందని వివరించారు.
Also Read : NEET-ug-2024-class-11-biology-updated-syllabus
ఎలాంటి సమస్యలు ఉన్నా పాలిటెక్నిక్ కళాశాలలోని సహా య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు. సెట్‌లో ర్యాంకు వచ్చి గతంలో హాజరు కాని విద్యార్థులు, కౌన్సెలింగ్‌కు హాజరై సీట్లు లభించని విద్యార్థులు, కళాశాలలు మారాలనుకున్న విద్యార్థులు ఈ తుదివిడత కౌన్సెలింగ్ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Also Read : NEET-ug-2024-class-12-biology-updated-syllabus
Tags
- AP EAPCET BIPC Stream Admissions
- AP EAPCET BIPC Stream Admissions -2023
- BIPC Stream Admissions -2023
- AP EAPCET-2023
- EAPCET Counselling 2023
- EtcherlaCampus
- APEAPSET2023
- BIPCStream
- WebCounseling
- SrikakulamPrabhutvaPolytechnicCollege
- Principals
- HelpCenterCoordinator
- GurugubelliDamodaraRao
- OnlineFeesPayment
- CertificateUpload
- OptionSelection
- ChangeOfOptions
- AllotmentOfSeats
- ReportToCollege
- WednesdayUpdate
- FinalPhase
- SpecificDates
- statements
- Sakshi Education Latest News