వెబ్‌సైట్‌లో టీఎస్ పదో తరగతి- 2021 మోడల్ పేపర్లు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి 2020-21 వార్షిక పరీక్షలకు సంబంధించిన మోడల్ పేపర్లను ఎస్‌సీఈఆర్‌టీ (స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్) వెబ్‌సైట్‌లో శనివారం పొందుపర్చారు.
తెలంగాణ టెన్త్2021 సిలబస్, ఎగ్జామ్ టైం టేబుల్, ప్రిపరేషన్ గెడైన్స్, స్టడీ మెటీరియల్, కెరీర్ గెడైన్స్, మోడల్ క్వశ్చన్ పేపర్స్... ఇతర తాజా అప్‌డేట్స్ కోసం క్లిక్ చేయండి.
కోవిడ్-19 నేపథ్యం లో ఈ ఏడాది ప్రతి సబ్జెక్టుకు ఒకే పేపర్ చొప్పున పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ విధానానికి తగినట్లుగా నమూనా పత్రాలను ఎస్‌సీఈఆర్‌టీ విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చింది. ప్రశ్నపత్రాలను scert.telangana. gov.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Published date : 15 Feb 2021 03:14PM