Guidelines of class 10 exams : ‘10వ తరగతి’ పరీక్షా కేంద్రాల ఎంపికకు మార్గదర్శకాల జారీ
Sakshi Education
![NMSS Hall Tickets, Examination Hall Ticket, Scholarship Program, Guidelines of class 10 exams : ‘10వ తరగతి’ పరీక్షా కేంద్రాల ఎంపికకు మార్గదర్శకాల జారీ](/sites/default/files/images/2023/11/23/exams-1700718867.jpg)
పుట్టపర్తి: వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించే 10వ తరగతి పరీక్షా కేంద్రాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. పరీక్షా కేంద్రం ఉన్న ఊరికి సరైన రవాణా, ఫోన్ సౌకర్యంతో పాటు సమీపంలో పోలీస్‌స్టేషన్ ఉండాలని, గతంలో బ్లాక్ లిస్ట్‌లో ఉన్న పాఠశాలలను పరీక్ష కేంద్రంగా ఎంపిక చేయకూడదని మార్గదర్శకాల్లో స్పష్టంగా పేర్కొన్నట్లు డీఈఓ మీనాక్షి తెలిపారు.
ఆన్‌లైన్‌లో ఎన్‌ఎంఎస్‌ఎస్ హాల్ టికెట్లు
Also Read : Free training in Anganwadi: అంగన్‌వాడీలో ఉచిత శిక్షణ
Published date : 23 Nov 2023 11:24AM