Skip to main content

ఫార్మేటివ్, సమ్మేటివ్‌ పరీక్షల షెడ్యూళ్లు ఖరారు

రాష్ట్రంలోని అన్ని యాజమాన్య స్కూళ్లలో ఈ విద్యా సంవత్సరంలో నిర్వహించాల్సిన ఫార్మేటివ్, సమ్మేటివ్‌ పరీక్షల తాత్కాలిక షెడ్యూళ్లను State Council of Educational Research and Training (SCERT) Andhra Pradesh ప్రకటించింది.
Schedules of formative and summative exams are finalised
ఫార్మేటివ్, సమ్మేటివ్‌ పరీక్షల షెడ్యూళ్లు ఖరారు

ఈ పరీక్షల తేదీలు తాత్కాలిక ప్రాతిపదికన ఖరారైనవేనని, మార్పులు ఉంటే తెలియజేస్తామని SCERT పేర్కొంది.

చదవండి: ఒకసారి రాస్తే చాలు.. సర్టిఫికెట్‌కు జీవితకాలం చెల్లుబాటు

ప్రస్తుత షెడ్యూళ్ల ప్రకారం పరీక్షల తేదీలు..

ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ 1

2022 సెప్టెంబర్‌ 6 నుంచి 9 వరకు

ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ 2

2022 అక్టోబర్‌ 12 నుంచి 15 వరకు

సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌ 1

2022 నవంబర్‌ 21 నుంచి 30 వరకు

ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ 3

2023 జనవరి 19 నుంచి 22 వరకు

ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ 4

2023 మార్చి 6 నుంచి 10 వరకు

సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌ 2

2023 ఏప్రిల్‌ 13 నుంచి 27 వరకు 

Published date : 10 Aug 2022 03:09PM

Photo Stories