పదో తరగతి, ఇంటర్– 2021 పరీక్షలను రద్దు చేశాం..
Sakshi Education
సాక్షి, అమరావతి: కోవిడ్ తీవ్రత దృష్ట్యా పదో తరగతి, ఇంటర్ పరీక్షలను రద్దు చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్‌జీపీ) చింతల సుమన్ బుధవారం హైకోర్టుకు నివేదించారు.
![](/sites/default/files/images/2021/07/01/APHighCourt.jpg)
ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. ఈ పరీక్షల రద్దు కోసం దాఖలైన వ్యాజ్యాన్ని మూసివేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది.
తెలంగాణ ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్– 2021 విద్యార్థులందరూ పాస్
జూలై 1 నుంచి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి
30 టెక్ దిగ్గజ కంపెనీల్లో పర్మినెంట్ రిమోట్ వర్కింగ్..!
నూతన జాతీయ విద్యా విధానం అమలుకు సహకరించాలి

Published date : 01 Jul 2021 04:20PM