Skip to main content

మార్చి 31 నుంచి ఏపీ టెన్త్ పరీక్షలు

సాక్షి, అమరావతి: కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో విధించిన లాక్‌డౌన్ నుంచి టెసాక్షి, అమరావతి: కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో విధించిన లాక్‌డౌన్ నుంచి టెన్‌‌త పరీక్ష పత్రాలు, ఇతర మెటీరియల్ సరఫరా వాహనాలకు మినహాయింపునిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులిచ్చింది. పరీక్ష పత్రాలు, ఇతర మెటీరియల్ సరఫరా వాహనాలకు మినహాయింపునిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులిచ్చింది.
ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ జీవో 80ని విడుదలచేశారు.
  • టెన్త్ పరీక్షలు మార్చి 31 నుంచి ప్రారంభించేలా ఎస్సెస్సీ బోర్డు షెడ్యూల్ విడుదల చేసింది.
  • పశ్నపత్రాలు, ఇతర మెటీరియల్‌ను ఆయా జిల్లాలకు, అక్కడి నుంచి పరీక్ష కేంద్రాలకు వాహనాల్లో తరలించాల్సి ఉంటుంది.
  • లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఉన్న కేటగిరీల్లో ఈ వాహనాలు లేకపోవడంతో సరఫరాకు ఆటంకం కలిగే అవకాశం ఉంది.
  • దీంతో బోర్డు అభ్యర్థన మేరకు ప్రభుత్వం ఈ వాహనాలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపునిచ్చింది.


వర్సిటీల వీసీల ఎంపికకు సెర్చి కమిటీలు
ఆంధ్రా, శ్రీవేంకటేశ్వర, నాగార్జున, రాయలసీమ వర్సిటీల ఉప కులపతుల నియామకానికి సంబంధించి సెర్చి కమిటీలను నియమిస్తూ ఉన్నత విద్యాశాఖ సోమవారం వేర్వేరు జీవోలిచ్చింది.
Published date : 24 Mar 2020 02:18PM

Photo Stories