Skip to main content

బ్రేకింగ్‌ న్యూస్‌: ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు యథాతథం..‌

సాక్షి, అమరావతి : కరోనా నియంత్రణపై ఆంధ్ర‌ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారని విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు.

కరోనాపై పూర్తి స్థాయిలో సమీక్ష జరిపామని మంత్రి తెలిపారు. 1 నుంచి 9వ తరగతులకు ఏప్రిల్ 20వ తేదీ నుంచి సెలవులు ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. టెన్త్, ఇంటర్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయన్నారు. విద్యార్థులు నష్టపోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

AP Tenth Class Exams Dates-2021

Published date : 19 Apr 2021 05:02PM

Photo Stories