Skip to main content

AP Tenth Class Exam Time Table 2023 : ప‌దో త‌ర‌గ‌తి ప‌బ్లిక్‌ పరీక్షల షెడ్యూల్ ఇదే.. ఏఏ ప‌రీక్ష ఎప్పుడంటే...

సాక్షి ఎడ్యుకేష‌న్ : పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం డిసెంబ‌ర్ 30వ తేదీన విడుద‌ల చేసింది.

ఈ ప‌రీక్ష‌లు ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి 18వ తేదీన వ‌ర‌కు నిర్వహించనున్నారు. ఈ మేరకు టైం టేబుల్‌ను విద్యాశాఖ ప్రకటించింది. ఈ ప‌రీక్ష‌లు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరగనున్నాయి.

చదవండి: ఏపీ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | టిఎస్ టెన్త్ క్లాస్

ఏపీ టెన్త్ ప‌బ్లిక్‌ ప‌రీక్ష‌ల‌ షెడ్యూల్ ఇలా..

ప‌రీక్ష తేదీ స‌బ్జెక్ట్‌
ఏప్రిల్ 3, 2023 ఫస్ట్‌ లాంగ్వేజ్‌
ఏప్రిల్ 6, 2023 సెకండ్‌ లాంగ్వేజ్‌
ఏప్రిల్ 8, 2023 ఇంగ్లీష్‌
ఏప్రిల్‌ 10, 2023 మ్యాథ్స్‌
ఏప్రిల్‌ 13, 2023 సైన్స్‌
ఏప్రిల్‌ 15, 2023 సోషల్‌ స్టడీస్‌
ఏప్రిల్‌ 17, 2023 కాంపోజిట్‌ కోర్సు
ఏప్రిల్‌ 18, 2023 ఒకేషనల్‌ కోర్సు

➤ Tenth Class: టెన్త్‌లో ఈ సబ్జెక్టుకు ఒకే పేపర్‌

 ఇక నుంచి ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో సెమిస్టర్‌ విధానం.. ఉత్తర్వులు జారీ

ఏపీ టెన్త్ ప‌బ్లిక్‌ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇవే..

AP 10th Class Time Table 2023

ap 10th class time tableap 10th latest news 2023
Published date : 30 Dec 2022 07:58PM

Photo Stories