12వ తరగతి ఫలితాల వెల్లడికి ఏ ప్రక్రియను అనుసరిస్తారు..?
Sakshi Education
న్యూఢిల్లీ: 12వ తరగతి ఫలితాల వెల్లడికి ఏ విధమైన ప్రక్రియను అవలంబిస్తారో రెండు వారాల్లో తెలపాలని సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈలను సుప్రీంకోర్టు ఆదేశించింది.
న్యాయవాది మమత శర్మ దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం విచారించి, ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
Published date : 04 Jun 2021 04:15PM