BA Course Admissions : ఎస్‌ఎస్‌టీయూలో బీఏ కోర్సుల్లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు..

ములుగులోని సమ్మక్క సారక్క సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్శిటీ(ఎస్‌ఎస్‌టీయూ)లో 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఏ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

కోర్సుల వివరాలు
»    బీఏ ఇంగ్లిష్‌(ఆనర్స్‌):
అర్హత:
కనీసం 60 శాతం మార్కులతో ప్లస్‌ టూ(ఇంగ్లిష్‌ ఒక సబ్జెక్టుగా), సీయూఈటీ–యూజీ 2024 ఉత్తీర్ణులై ఉండాలి.
»    బీఏ ఎకనామిక్స్‌(ఆనర్స్‌):
అర్హత: ఏదైనా స్ట్రీమ్‌ లో కనీసం 60 శాతం మార్కులతో ప్లస్‌ టూ(ఇంగ్లిష్‌ ఒక సబ్జెక్టుగా), సీయూఈటీ–యూజీ 2024 ఉత్తీర్ణులై ఉండాలి. సెమిస్టర్లు: 08.
Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)
»    కోర్సు వ్యవధి: నాలుగేళ్లు.
»    ప్రవేశ ప్రక్రియ: మొదటి ప్రాధాన్యంగా నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నిర్వహించే సీయూఈటీ–యూజీ 2024 స్కోరు, రెండో ప్రాధాన్యంగా ఇంటర్‌ విద్యార్హత ఆధారంగా సీటు కేటాయిస్తారు.
»    స్పాట్‌ అడ్మిషన్ల షెడ్యూల్‌: 03.10.2024.
»    వేదిక: యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌(వైటీసీ భవనం), ట్రాన్సిట్‌ క్యాంపస్,జాకారం గ్రామం,ములుగు.
»    వెబ్‌సైట్‌: https://ssctu.ac.in

Tribal University: ట్రైబల్‌ వర్సిటీలో చేరేందుకు అనాసక్తి 

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

#Tags