Karimnagar District Geographical Features: క‌రీంన‌గ‌ర్ జిల్లా భౌగోళిక విశేషాలు ఇవే..ప్రసిద్ధ ప్రదేశాలు ఏవంటే

తెలంగాణ‌లోని క‌రీంన‌గ‌ర్ జిల్లాకు సంబంధించిన విస్తీర్ణం, న‌దులు, అసెంబ్లీ నియోజ‌వ‌ర్గాలు, మున్సిపాలిటీలు, జ‌నాభా, అక్షరాస్యత, ముఖ్యమైన పంటలు & ఖనిజాలు, ప్రసిద్ధ ప్రదేశాలు & పుణ్య‌క్షేత్రాలు, అటవీ ప్రాంతం, ప్రాజెక్టులు మొద‌లైన భౌగోళిక విశేషాల పూర్తి స‌మాచారం ఈ కింది ప‌ట్టిక‌లో చూడొచ్చు.
Karimnagar District Geographical Features

క‌రీంన‌గ‌ర్ జిల్లా భౌగోళిక విశేషాలు ..

విస్తీర్ణం

      2128  చ.కి.మీ   

మున్సిపాలిటీలు

            5

మండలాలు

          16

పంచాయితీలు

         313

అసెంబ్లీ నియోజ‌కవ‌ర్గాలు

           4

జనాభా

        1179303

జ‌న సాంద్ర‌త‌

        473

ఎస్సీ జ‌నాభా

   1,86,648 (18.56%)

ఎస్టీ జ‌నాభా

    12,779(1.3%)

స్త్రీ, పురుష నిష్ప‌త్తి

           993

అక్షరాస్యత 

         69.16%

ముఖ్యమైన పంటలు   

వ‌రి, ప‌త్తి, మొక్క‌జొన్న‌, ఉద్యాన‌వ‌న పంట‌లు

ముఖ్యమైన నదులు

మానేరు న‌ది

ప్రాజెక్టులు 

లోయ‌ర్ మానేరు డ్యాం

అటవీ ప్రాంతం

3.47 చ.కి.మీ   (0.16%)

ప్రసిద్ధ ఆలయాలు

కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం, శ్రీ రాజ రాజేశ్వర ఆలయం

ముఖ్యమైన ఖనిజాలు

గ్రానైట్, సున్నపు రాయి, బొగ్గు

నేషనల్ హైవేస్

NH 563

జలపాతాలు

రాయికల్ జలపాతం

ప్రసిద్ధ ప్రదేశాలు

ఎలగందల్  ఫోర్ట్, జింకల పార్క్, లోయ‌ర్ మానేరు డ్యాం

 

☛☛ Nirmal District Geographical Features: నిర్మ‌ల్‌ జిల్లా భౌగోళిక విశేషాలు ఇవే... ఏ నదులు ప్రవహిస్తాయంటే

☛☛ Mancherial District Geographical Features: మంచిర్యాల జిల్లా భౌగోళిక విశేషాలు..​​​​​​​

#Tags