TS TET 2022 Paper-1 Final Key: టీఎస్ టెట్ పేప‌ర్‌-1 ఫైన‌ల్‌ 'కీ' విడుద‌ల‌.. ఈ సారి 'కీ' లో..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) ఫైన‌ల్‌ కీ ని క‌న్వీన‌ర్ రాధారెడ్డి జూన్ 29వ తేదీన‌(బుధ‌వారం) విడుద‌ల చేశారు.అలాగే టెట్ ఫ‌లితాల‌ను జూలై 1వ తేదీ(శుక్ర‌వారం) విడుద‌ల చేయ‌నున్నారు. టెట్ ప‌రీక్ష జూన్ 12వ తేదీన (ఆదివారం) జ‌రిగిన విష‌యం తెల్సిందే.
TS TET Paper - 1 Final Key

రాష్ట్రవ్యాప్తంగా 2,683 కేంద్రాలలో ఈ ప‌రీక్ష‌ను నిర్వ‌హించారు. టెట్ పేపర్‌–1ను ఉదయం 9.30 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వ‌హించారు. టెట్ పేపర్‌–1కు 3,51,468 మంది ద‌ర‌ఖాస్తు చేసుకోక‌.. 3,18,506 (90.62శాతం) మంది హాజ‌ర‌య్యారు. జూన్ 15న ప్రైమరీ కీ విడుదలవగా.. ప్రస్తుతం ఫైనల్‌ కీని క‌న్వీన‌ర్‌ విడుదల చేశారు. తెలంగాణ టెట్ 2022 ఫ‌లితాల‌ను సాక్షిఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com)లో చూడొచ్చు.

తెలంగాణ టెట్-2022 పేప‌ర్‌-1 కొశ్చన్ పేప‌ర్ కోసం క్లిక్ చేయండి

తెలంగాణ టెట్-2022 పేప‌ర్‌-2 కొశ్చన్ పేప‌ర్ కోసం క్లిక్ చేయండి (Social Studies)

తెలంగాణ టెట్-2022 పేప‌ర్‌-1 ఫైన‌ల్..

#Tags