TSLPRB: బారీగా ‘పోలీస్‌’ దరఖాస్తులు..

పోలీస్, ఫైర్, ఎస్పీ ఎఫ్, ట్రాన్స్ పోర్ట్, ఎక్సైజ్, జైళ్ల శాఖలోని ఉద్యోగాలకు భారీగా దరఖాస్తులు వస్తున్నా యి.
బారీగా ‘పోలీస్‌’ దరఖాస్తులు..

మే 2 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా, మే 9 నాటికి 2.5 లక్షల వరకు దరఖాస్తులు వచ్చినట్టు తెలంగాణ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు అధికారులు తెలిపారు. మే 20 వరకు దరఖాస్తుల దాఖలుకు సమ యం ఉండటంతో 7 లక్షల నుంచి 8 లక్షల వరకు దరఖాస్తులు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో పోలీస్, ఫైర్, జైళ్ల శాఖ, ఎస్పీఎఫ్‌ పోస్టులకు మాత్రమే బోర్డు నోటిఫికేషన్ ఇవ్వగా, ఈసారి ఎక్సైజ్‌తో పాటు ట్రాన్స్ పోర్టు విభాగాల ఉద్యోగాలకు కూడా నియామక ప్రక్రియ చేపట్టింది. నోటిఫికేషన్ ను పూర్తిగా చదివిన తర్వాతే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించాలని అధికారులు సూచిస్తున్నారు. 

చదవండి: 

​​​​​​​TS Police Jobs: ఇవి పాటిస్తూ.. చదివితే కచ్చితంగా పోలీసు ఉద్యోగం మీదే..

TSAT: టి–శాట్‌లో ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు అవగాహన

తెలంగాణ పోలీసు ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి 

TS Police Exams: రాతపరీక్షలో నెగిటివ్‌ మార్కులు ఉన్నాయ్‌.. జాగ్రత్తగా రాయండిలా..

#Tags