Inter: ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు.. టైంటేబుల్‌లో మార్పులు

ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పులు చేశారు.
ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు.. టైంటేబుల్‌లో మార్పులు

అక్టోబర్‌ 29, 30 తేదీల్లో పరీక్షలను రద్దు చేశారు. ఈ తేదీల్లో జరిగే పరీక్షలు అక్టోబర్‌ 31 నుంచి జరుగుతాయి. హుజూరాబాద్‌ ఉపఎన్నికను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు చేసినట్లు ఇంటర్‌ బోర్డు అక్టోబర్‌ 8న ఓ ప్రకటనలతో తెలిపింది. దీంతో నవంబర్‌ 2తో ముగియాల్సిన పరీక్షలను ఇంకోరోజు పొడిగించారు. సవరించిన టైం టేబుల్‌ను ఇంటర్‌ బోర్డు విడుదల చేసింది.

తేదీ

పరీక్ష

25–10–21

సెకండ్‌ లాంగ్వేజ్‌

26–10–21

ఇంగ్లిష్‌

27–10–21

మేథ్స్‌–1 ఎ, బోటనీ, పొలిటికల్‌ సైన్స్

28–10–21

మేథ్స్‌–1 బి, జువాలాజీ, హిస్టరీ

31–10–21

ఫిజిక్స్, ఎకనామిక్స్‌

01–11–21

కెమిస్ట్రీ, కామర్స్‌

02–11–21

పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జికోర్సు మేథ్స్‌

03–11–21

మోడ్రన్ లాంగ్వేజ్, జాగ్రఫీ

చదవండి:

అసిస్టెంటు ఇంజనీర్‌ పోస్టులకు నోటిఫికేషన్

భారీ సంఖ్యలో ఐబీపీఎస్‌ ఉద్యోగాల నోటిఫికేషన్‌.. దరఖాస్తులు ప్రారంభం

#Tags