TS Inter Supplementary Revaluation & Verification 2024 : ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల రీవాల్యూషన్, రీకౌంటింగ్ తేదీలు ఇవే..
సాక్షి ఎడ్యుకేషన్ : తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు జూన్ 24వ తేదీన విడుదలైన విషయం తెలిసిందే.
ఈ ఫలితాలకు సంబంధించిన రీవాల్యూషన్, రీకౌంటింగ్ కోసం షెడ్యూల్‌ను తెలంగాణ ఇంటర్ బోర్డ్ విడుదల చేశారు. ఫెయిల్ అయిన అభ్యర్థులకు లేదా మార్కులు తక్కువ వచ్చినట్లు భావించిన అభ్యర్థులు జూన్ 26వ తేదీ నుంచి 29వ తేదీ వరకు రీవాల్యూషన్, రీకౌంటింగ్ కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల రీకౌంటింగ్‌కు రూ.100/- చెల్లించాలి. అలాగే రీవెరిఫికేషన్ కోసం రూ.600/- ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
TS Inter Supplementary Revaluation and Verification 2024 కోసం క్లిక్ చేయండి
#Tags