IPS School: ‘మార్షల్‌ ఆర్ట్స్‌’లో విద్యార్థుల ప్రతిభ

సుల్తానాబాద్‌(పెద్దపల్లి): మార్షల్‌ ఆర్ట్స్‌లో ప్రతిభ చూపిన విద్యార్థులను ఐపీఎస్‌ పాఠశాల డైరెక్టర్‌ కృష్ణప్రియ అభినందించారు.

పాఠశాల ఆవరణలో ఆగ‌స్టు 15న‌ జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు గోల్డ్‌మెడల్‌, ప్రశంసాపత్రాలు అందించి అభినందించారు.

చదవండి: IIT Madras: దేశంలోనే టాప్‌-1గా ఐఐటీ మద్రాస్‌..ఎందుకంత స్పెషల్‌? ప్లేస్‌మెంట్స్‌ కారణమా?

హైదరాబాద్‌ ఆగ‌స్టు 11న జరిగిన అంతర్జాతీయ ఓపెన్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో రిషివర్ధన్‌, హర్షవర్ధన్‌ బంగారు పతకాలు సాధించారని ప్రశంసించారు. ఐపీఎస్‌ పాఠశాల డైరెక్టర్‌ మాటేటి సంజీవ్‌ కుమార్‌, డైరెక్టర్‌ కృష్ణప్రియ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

#Tags