5th Class Admissions: 5వ తరగతి ప్రవేశాల దరఖాస్తు గడువు పొడిగింపు

గద్వాల అర్బన్‌: సాంఘిక, సంక్షేమ, గిరిజన, వెనుకబడిన తరగతుల సంక్షేమ, సాధారణ గురుకులాల్లో 2024–25 విద్యాసంవత్సరానికి 5వ తరగతి, సీవోఈ కళాశాలలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష దరఖాస్తులకు గడువును పొడగించినట్లు డీసీఓ రఘు ఫిబ్ర‌వ‌రి 2న‌ ఒక ప్రకటనలో తెలిపారు.

నాల్గో, పదో తరగతులు చదువుతున్న విద్యార్ధులు మాత్రమే అర్హులని, www.trwreir.ac.in అనే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. పరీక్షల్లో అర్హత పొందిన విద్యార్థులకు పాత జిల్లాను ఒక యూనిట్‌గా పరిగణించి సీట్లను కేటాయించనున్నట్లు పేర్కొన్నారు.

చదవండి:

Inter Admissions in TTWREIS: తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలల్లో ఇంటర్‌ ప్రవేశాలు.. పరీక్ష విధానం ఇలా‌..

Admissions in Telangana Model Schools: ఆరు నుంచి పదో తరగతిలో ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా‌..

#Tags