Telangana Open School: తెలంగాణ ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తులకు ఆహ్వనం
రామగిరి(నల్లగొండ): తెలంగాణ ఓపెన్ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓపెన్ టెన్త్, ఇంటర్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలని డీవీకే రోడ్డు ప్రభుత్వ ఉన్నత పాఠశాల స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ ఎండీ. యూసఫుద్దీన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 11వ తేదీ లోపు దరఖాస్తుతోపాటు టీసీ, 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, ఆధార్, కుల ధృవీకరణ పత్రం జీరాక్స్ సమర్పించాలన్నారు. వివరాలకు 798 1098521 నంబర్‌లో సంప్రదించాలన్నారు.
ఇవి కూడా చదవండి: Free Training: నిరుద్యోగ యువతకు ఉచితంగా ఉపాధి కోర్సులలో శిక్షణ
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
#Tags