Model School Admissions: మోడల్‌ స్కూల్‌లో అడ్మిషన్లు ప్రారంభం.. చివ‌రి తేదీ ఇదే

చెన్నారావుపేట: మండలంలోని అమీనాబాద్‌ మోడల్‌ స్కూల్‌లో అడ్మిషన్లు ప్రారంభమైనట్లు ప్రిన్సిపాల్‌ ప్రసన్నలక్ష్మి ఫిబ్ర‌వ‌రి 2న‌ ఒక ప్రకటనలో తెలిపారు.

6వ తరగతిలో 100 సీట్లు, 7, 8, 9, 10 తరగతుల్లో మిగిలిన సీట్లకు ఆన్‌లైన్‌ సెంటర్‌, మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ నెల 22 వరకు మోడల్‌ స్కూల్‌ సైట్‌లో ఆధార్‌కార్డు, ఫొటో, స్టడీ సర్టిఫికెట్‌తో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.

చదవండి:

Sports Quota In IIT Madras: మద్రాస్‌ ఐఐటీలో స్పోర్ట్స్‌ కోటా

5th Class Admissions: 5వ తరగతి ప్రవేశాల దరఖాస్తు గడువు పొడిగింపు

#Tags