School Holidays: సెప్టెంబర్ 28న పాఠశాలలు, కాలేజీల‌కు సెలవు?.. కార‌ణం ఇదే..!

ఈ ఏడాది(2023) వినాయక చవిత ఉత్సవాలపై భాగ్యనగర్‌ ఉత్సవ సమితి కీలక ప్రకటన చేసింది.
28న పాఠశాలలు, కాలేజీల‌కు సెలవు?.. కార‌ణం ఇదే..!

 సెప్టెంబరు 19వ తేదీన సాంప్రదాయబద్దంగా వినాయక చవిత పండుగ నిర్వహించుకోవాలని సూచించింది. అలాగే, 28వ తేదీన నిమజ్జనం ఉంటుందని స్పష్టం చేసింది. నిమజ్జనం సందర్భంగా సెప్టెంబ‌ర్ 28న‌ పాఠశాలలు, కాలేజీల‌కు తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. హైదరాబాద్‌లో జరిగే వినాయక నిమజ్జనానికి దేశవ్యాప్తంగా ప్రాచుర్యం ఉండటంతో అందుకు తగినట్లుగానే ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా హుస్సేన్ సాగర్‌లో జరిగే ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనానికి చూడటానికి లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చే రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి, సంగారెడ్డి జిల్లాలోని ప్రాంతాల్లో సెలవు అమల్లో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

చదవండి: ఏపీ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | ముఖ్యమైన ప్రశ్నలు | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్

చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్

చదవండి: ఏపీ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | ప్రివియస్‌ పేపర్స్ | న్యూస్

చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్

#Tags