TET Exam: డీఎస్సీ పరీక్షకు ముందే ‘TET’ నిర్వహించాలి

భూపాలపల్లి అర్బన్‌: డీఎస్సీ పరీక్షకు ముందే టెట్‌ నిర్వహించాలని ఆల్‌ ఇండియా స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జ్‌ పసుల వినయ్‌కుమార్‌ మార్చి 1న‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్‌ ప్రకటించడం సంతోషకరమన్నారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం పునరాలోచన చేసి టెట్‌ నిర్వహించాలని కోరారు.

చదవండి: టెట్‌ - సిలబస్ | డీఎస్సీ | బిట్ బ్యాంక్ | ప్రిపరేషన్ గైడెన్స్ | మోడల్ పేపర్స్ | AP TET ప్రివియస్‌ పేపర్స్ | TS TET ప్రివియస్‌ పేపర్స్

#Tags