Singareni Job Notification 2024: సింగరేణిలో భారీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌, ఎలాంటి పరీక్ష లేకుండానే..

Singareni Job Notification 2024

గోదావరిఖని: సింగరేణిలో మరో భారీ ఉద్యోగాల భర్తీకి యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి దఫాగా ఉద్యోగాల భర్తీకి ఈనెల 6న నోటిఫికేషన్‌ జారీ చేసిన యాజమాన్యం కేవలం 8రోజుల వ్యవధిలోనే మరో నోటిఫికేషన్‌ ఇచ్చింది. సంస్థలో ఖాళీగా ఉన్న 327 పోస్టులను ప్రత్యక్ష నియామకాల పద్ధతిలో బయటి అభ్యర్థుల ద్వారా, 813 పోస్టులను సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల ద్వారా భర్తీ చేసేందుకు  ఉత్తర్వులు జారీ చేసింది.

మొత్తం పోస్టులు:

ఎగ్జిక్యూటివ్‌ క్యాడర్‌
1. మైనింగ్‌ గ్రాడ్యుయేట్‌ ట్రెయినీ- 22
2. అండర్‌ మేనేజర్‌- 20
3. జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌- 06

నాన్‌ఎగ్జిక్యూటివ్‌ క్యాడర్‌
4. జూనియర్‌ ఆసిస్టెంట్‌- 360
5. జూనియర్‌ మైనింగ్‌ఇంజనీర్‌ ట్రెయినీట్రైనీ -100
6. ట్రెయినీ ఆసిస్టెంట్‌ ఫోర్‌మెన్‌(మెకానికల్‌)- 10
7. అసిస్టెంట్‌ ఫోర్‌మెన్‌(ఎలక్ట్రికల్‌)- 25
8. ట్రెయినీ ఫిట్టర్‌- 123
9.ట్రెయినీ ఎలక్ట్రీషియన్‌- 133,
10. ట్రెయినీ వెల్డర్‌ ట్రైనీ పోస్టులు- 14

అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
అప్లికేషన్‌ ప్రారంభ తేది: ఏప్రిల్‌ 15 నుంచి
దరఖాస్తుకు చివరి తేది: మే 5 వరకు
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ https:// scclmines.com ను స​ంప్రదించండి. 

#Tags