Information commissioner : సమాచార కమిషనర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సమాచార కమిషనర్ల కోసం దరఖాస్తులను తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించింది. జూన్ 29వ తేదీ లోపు ఆసక్తి ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం పేర్కొంది. సీఎస్ శాంతకుమారి నోటిఫికేషన్ విడుదల చేశారు.

Nissie Leone Sucess Story: విదేశాల్లో ఉద్యోగానికి ఎంపిక.. అక్షరాల రూ. 37 లక్షల జీతం, తెనాలి అమ్మాయి సక్సెస్‌ జర్నీ..

తెలంగాణ ప్రభుత్వం అధికారిక వెబ్‌సైట్‌ TSIC.GOV.IN ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. గతంలో దరఖాస్తు చేసిన వారు మళ్లీ చేయాల్సిన అవసరం లేదని సీఎస్‌ శాంతికుమారి స్పష్టం చేశారు.
 

 

 


 

#Tags