KGBV Jobs Recruitment Documents: కేజీబీవీ ఉద్యోగులకు నియామక పత్రాలు
మంచిర్యాల అర్బన్: కేజీబీవీల్లో పోస్టుల భర్తీకి గాను స్థానిక డీఈవో కార్యాలయంలో అక్టోబర్ 22న డీఈవో యాదయ్య నియామక పత్రాలు అందజేశారు.
జిల్లాలో ఖాళీగా ఉన్న 14 పోస్టులు భర్తీ చేశారు. ఇందులో స్పెషల్ ఆఫీసర్ 1, సీఆర్‌టీలు 7, పీజీసీఆర్‌టీలు 6 ఖాళీల్లో అభ్యర్థులను నియమించారు.
2023 జూలైలో నిర్వహించిన పరీక్షలో మిగిలిన అభ్యర్థులను మెరిట్, రోస్టర్ ప్రకారం 1ః3 పద్ధతిన ఎంపిక చేసి ఈ ఏడాది సెప్టెంబర్ 25న సర్టిఫికెట్ వెరిఫికేష న్ ప్రక్రియ పూర్తి చేశారు. ఇందులో 1ః1 ప్రాతి పదికన ఎంపిక చేసి ఉత్తర్వులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సెక్టోరల్ అధికారి పద్మజ, సీనియర్ అసిస్టెంట్ రమేష్ పాల్గొన్నారు.
చదవండి: Dsc Free Coaching : డీఎస్సీ పరీక్షలు.. ఉచిత కోచింగ్‌కు దరఖాస్తులు
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
#Tags