Dr Matta Ragamayee: ఎంబీబీఎస్ నుంచి ఎమ్మెల్యే పదవికి..
నా భర్త 2014లో శాసనసభకు పోటీ చేసినప్పటి నుంచి నేను క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నాను. ఇద్దరమూ డాక్టర్లమే.
వైద్యరంగంలో సేవలందించడంతోపాటు చట్టసభలకు ఎంపికై మరింత విస్తృతమైన సేవలందించవచ్చని రాజకీయాల్లోకి వచ్చాం. మా సత్తుపల్లిలో ఇప్పటి వరకు మహిళలెవరూ శాసనసభకు పోటీ చేయలేదు. మహిళలు రాజకీయాల్లోకి రావాలి.
చదవండి: కేంద్ర ఎన్నికల సంఘం విధులు–విధానాలు | Groups | Competitive Exams #sakshieducation
అప్పుడే మహిళాభివృద్ధికి దోహదం చేసే చట్టాలు రూపొందుతాయి. విద్యావంతులైన మహిళలు ఒక అడుగు ముందుకేస్తే, వారి స్ఫూర్తితో మరికొందరు ముందుకు వస్తారు.
– డాక్టర్ మట్టా రాగమయి, సత్తుపల్లి, కాంగ్రెస్
#Tags