KGBV Jobs: కాస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో ఉద్యోగాలు

శాలిగ్రామం: కాస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో అసిస్టెంట్ కుక్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని మండల విద్యాధికారి నాగయ్య ప్రకటించారు.

అసిస్టెంట్ కుక్ :

అర్హతలు: 10వ తరగతి ఉత్తీర్ణులు, కనీసం 18 సంవత్సరాలు, పెద్ద సంఖ్యలో విద్యార్థులకు వంట చేయడంలో అనుభవం ఉండాలి.
దరఖాస్తు గడువు: సెప్టెంబర్ 3వ తేదీ మధ్యాహ్నం 5 గంటలకు.
అవసరమైన పత్రాలు: దరఖాస్తు ఫారం, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు, ఆధార్ కార్డు, విద్యా ధ్రువీకరణ పత్రాలు.

చదవండి: KGBVలో స్కావెంజర్‌ పోస్టు కోసం దరఖాస్తుల ఆహ్వానం

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ, కట్టంగూడూర్: అసిస్టెంట్ కుక్ 
అర్హతలు: మహిళ, 7వ తరగతి ఉత్తీర్ణులు, కనీసం 15 సంవత్సరాలు.
దరఖాస్తు గడువు: సెప్టెంబర్ 3వ తేదీ మధ్యాహ్నం 5 గంటలకు.
అవసరమైన పత్రాలు: దరఖాస్తు ఫారం, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు, ఆధార్ కార్డు, విద్యా ధ్రువీకరణ పత్రాలు.

#Tags